Kalki 2898AD: ‘ కల్కి ‘ క్లైమాక్స్ పై అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్..

Kalki 2898AD: ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898AD… పాన్ ఇండియా హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్నా భారీ యాక్షన్ మూవీగా రాబోతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేస్తే రీసెంట్ గా వచ్చిన సాంగ్ రికార్డులను బ్రేక్ చేసింది.. తాజాగా సినిమా గురించి డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను షేర్ చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతుంది..

ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఒక ఎత్తు అయితే.. ఈ చిత్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా గురించి ఒక్కో అప్డేట్ ను వదులుతూ వచ్చారు.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.. సినిమా స్టోరీ గురించి మొదటి నుంచి ఏదొక పాయింట్ ను చెబుతూ వచ్చాడు.. తాజాగా సినిమా క్లైమాక్స్ గురించి అదిరిపోయే లైన్ ను రివిల్ చేశాడు.. ఈ వీడియోలో డైరెక్టర్ మాట్లాడుతూ.. అలాంటి కథతో సినిమాలు రావడం తెలుగులో తక్కువ.. అందుకే ఈ కథపై సినిమా చేసినట్లు చెప్పాడు.. పురాణాల ప్రకారం వచ్చిన అవతారాలతో ఫైనల్ గా కల్కి ని చూపించినట్లు చెప్పాడు.

nag ashwin gives update on kalki climax video viral
nag ashwin gives update on kalki climax video viral

అంతేకాదు కల్కి అంటే ఎవరు? ఎలా వచ్చాడు? పురాణాలకు కల్కి కి ఉన్న సంబంధం గురించి ఫైనల్ గా దీనిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ గట్టిగానే ఇస్తున్నారు.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు..

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు