Nanditha Swetha : నడుము అందాలతో టెంప్ట్ చేస్తున్న నందిత.. భలే ఉంది మామా…

Nanditha Swetha :నందిత శ్వేత పేరు తెలుగు పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. క్రేజీ ఆఫర్స్ ను అందుకుంటూ బిజీగా ఉంటుంది.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

అదృష్టం లేకుంటే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందని ద్రాక్షలాగా మారుతాయి.. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలను అందుకోవడంలో అంతగా సక్సెస్ కాలేకపోతోన్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ ముద్దుగుమ్మ నందిత శ్వేత ఒకరు.. ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకుండా పోయాయి.. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా కూడా సరైన హిట్ సినిమాను అందుకోలేక పోయింది..

nanditha swetha latest photos
nanditha swetha latest photos

ఇక మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడే హైలైట్ అయిన నందిత శ్వేత ‘నందా లవ్స్ నందిత’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది.. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది.. తమిళంలో వరుస చిత్రాలతో హవాను చూపిస్తోన్నప్పుడే నందిత శ్వేత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో మెప్పించినా ఆమెకు ఆశించిన రీతిలో ఆఫర్లు దక్కలేదు.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ మంచి హిట్ టాక్ ను అందుకోలేదు.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు.. ఇక ఆఫర్స్ కోసమే హాట్ ఫోటోలను షేర్ చేస్తుందని తెలుస్తుంది.. మరి ఆమె ఫోటోలను చూసి ఛాన్స్ ఇస్తారేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు