Sri Reddy: నాని గాడికి అమ్మాయిలు అలవాటు ఎక్కువ.. శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Sri Reddy: ఇండస్ట్రీకి ఇప్పుడు చెప్పబోయే.. ముద్దుగుమ్మ కి పెద్దగా అటాచ్మెంట్ లేకపోయినా… కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటుంది. ఆమే శ్రీ రెడ్డి. ఎంతటి పెద్ద హీరో అయినా ఇట్టే తీసి పడేస్తుంది. బోల్డ్ కామెంట్స్ చేస్తూ నోటికి వచ్చిన మాటలని వదిలేస్తుంది.

ఈమె పై పలుమార్లు పలువురు విరుచుకుపడ్డప్పటికీ వాటిని పట్టించుకోకుండా తిరుగు సమాధానాలు కూడా ఇస్తుంది. ఇక రానా తమ్ముడితో రాసుకుని పుసుకుని తిరుగుతూ మరింత వైరల్ అయింది. ఇక ప్రజెంట్ తనకి మ్యారేజ్ అయిపోవడంతో ఈ బ్యూటీ కాస్త కామెంట్స్ చేయడం తగ్గించింది. ఇక తాజాగా మళ్లీ పుంజుకుంటూ హీరో నాని పై కామెంట్స్ చేసింది.

Sri Reddy: Lawrence who used Sri Reddy
Sri Reddy: Lawrence who used Sri Reddy

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్డి మాట్లాడుతూ..” నాని అంటే హీరో నాని అనుకుంటారేమో దరిద్రంగా. కాదు. మా ఊర్లో ఒక నాని అనే ఒక ఎదవ ఉన్నాడు. వాడికి అమ్మాయిల పిచ్చి మామూలు పిచ్చి కాదు. అసలు వాడికి దొరికితే చాలు అమ్మాయి. పేరు అడ్డం పెట్టుకుని నేను ఫలానా ఇది అని చెప్పేసి.. వాడికి తాగుడు అలవాటు ఒకటి ఉంది డ్రగ్స్ వంటివి కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాడు ” అంటూ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ప్రెసెంట్ ఈ బ్యూటీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు