Nbk109: బాలకృష్ణతో బాబీ చేస్తున్న సినిమాకి ఈ టైటిల్ అనుకుంటున్నారట

Nbk109: పవర్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బాబి. రవితేజ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక టాలెంటెడ్ దర్శకుడు పరిచయం అయ్యాడు అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దర్శకత్వం వహించి అవకాశాన్ని అందుకున్నాడు. అయితే పవర్ స్టార్ హీరోగా తరిగాక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో బాబి కొంచెం డీలాపడ్డాడు. ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ అనే సినిమాను తనకి కించి మళ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.

NBK109

ఇప్పటివరకు బాబీ చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఒక వేళా ఫెయిల్ అయినా కూడా అది బాబీ ఖాతాలోకి రాదు. ఇకపోతే ప్రస్తుతం Nbk109 అనే సినిమాని చేస్తున్నాడు బాబి. రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణ మంచి హిట్స్ పైన ఉన్నారు. చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అఖండ వీర సింహారెడ్డి భగవత్ కేసరి వంటి వరుస హిట్ సినిమాలు చేశారు బాలయ్య. నీకు బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో సినిమా పైన అంచనాలను ఒక రేంజ్ లో పెంచుతున్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఒక మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా అని రిలీజ్ చేసిన ఈ సినిమా వీడియో కంటెంట్ గాని చాలా క్లారిటీ వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి వీరమాస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సింది. అయితే ఈ టైటిల్ ని కూడా ఒక వీడియోతో గ్రాండ్ గా అనౌన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు