Neha Sharma: గడ్డకట్టే నీటిలో అలాంటి పని చేస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..!

Neha Sharma: టాలీవుడ్ లో మొట్టమొదటి సినిమా.. హీరో రామ్ చరణ్ తో కలిసి నటించిన హీరోయిన్ నేహా శర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. వీరిద్దరి కాంబినేషన్లో చిరుత సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత స్నేహితుడు అనే సినిమాలో నటించిన నేహా శర్మకు తర్వాత మరే తెలుగు సినిమాలో కూడా నటించేందుకు అవకాశాలు రాకపోవడంతో తిరిగి బాలీవుడ్ వైపు అడుగులు వేసి.. అక్కడ పలు సినిమాలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్తివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ.. వైరల్ గా మారుతూనే ఉంటుంది.

గడ్డకట్టే నీటిలో టబ్ బాత్:

Neha Sharma: Ram Charan's heroine doing such work in freezing water..!
Neha Sharma: Ram Charan’s heroine doing such work in freezing water..!

ముఖ్యంగా హాట్ వీడియోలు , ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది నేహా శర్మ .తాజాగా సోషల్ మీడియాలో ఈమె చేసిన ఒక వీడియో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే స్విమ్మింగ్ షూట్ ధరించిన నేహా శెట్టి హాయిగా బాత్ టబ్ లో మునకలు వేస్తూ కనిపిస్తోంది.. అలాగే ఈ వీడియోకి క్యాప్షన్ గా రాసుకుంటూ ఇది అద్భుతంగా అనిపించింది.. పుష్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేసింది.. తన స్నేహితులతో కలిసి ఈ వీడియో చేసినట్లుగా అనిపిస్తోంది.

గడ్డకట్టే నీటిలో కూడా అందాలతో ఆరబోత..

ఈ వీడియో చూస్తూ ఉంటే నేహా శెట్టి చల్లని నీటిలో స్లీప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.. అయితే ఇంత గడ్డ కట్టే నీటిలో కూడా ఈ ముద్దుగుమ్మ బికినీ అందాలతో కుర్రకారులను ఆకట్టుకుంటోంది. మొదట అందులో కూర్చోవడానికి భయపడిన నేహా శర్మ ఆ తర్వాత ఆ చల్లని నీరు వున్న టబ్ బాత్ లో పడుకొని.. ఛాలెంజ్ ను సక్సెస్ఫుల్గా చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నేహా శర్మ షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ గా మారుతున్నది. అయితే ఈ వీడియోకి పలువురు అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

నేహా శర్మ సినిమాలు..

నేహా శర్మ ప్రస్తుత వయసు 36 సంవత్సరాలు. చివరిగా ఈ ముద్దుగుమ్మ జోగిరా సారా లో నవాజుద్దీన్ సిద్ధిఖీ తో కలిసి ఒక చిత్రంలో నటించింది. బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత నేహా శర్మ తన అందచందాలతో మరింత రెచ్చిపోయి మరి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నేహా శర్మకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు ఇషా శర్మ.. ఈమె కూడా నటిగానే కొనసాగుతోంది. ఇద్దరు కూడా తమ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల వాటిని షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా నేహా శర్మ షేర్ చేసిన ఈ హాట్ వీడియో వైరల్ గా మారుతున్నది. ఇకపోతే నేహా శర్మ మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను తను అందు చందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈమె ఇప్పుడు ఇలా హాట్ అందాలను ఒలకబోస్తూ తన ఫాలోవర్స్ గా మార్చేసుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు