Neha Shetty : మళ్లీ పైట జార్చిన రాధికా..పరువాల విందు

Neha Shetty : టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న క్రేజీ హీరోయిన్లలో “నేహా శెట్టి” ఒకరు. మెహబూబా అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో నేహా శెట్టి ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతకు ముందు చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ కూడా డీజే టిల్లు వల్ల నేహా శెట్టి దశ తిరిగింది. ఆ సినిమాలో రాధికా పాత్రలో, టిల్లు గాని పోరి గా నటించిన నేహా శెట్టి (Neha Shetty) కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకోవడమే కాకుండా, ఆ ఒక్క సినిమాతోనే భారీగా ఆఫర్లు అందుకుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఆడియన్స్ ని ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది. తాజాగా మరోసారి ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు.

Neha Shetty Latest Hot Photoshoots Viral On SocialMedia

పైట జారిన అందంతో పరువాలు..

ఇక తాజాగా నేహా శెట్టి (Neha Shetty) చీరలో చేసిన ఫోటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నలుపు గోల్డెన్ కలర్ చీర కట్టు లో క్లీ వేజ్ షో చేస్తూ పైట జార్చినట్లుగా స్టైల్‌ గా ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి ఈ స్థాయిలో కన్నుల విందు చేస్తూ ఉంటే చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే నేహా శెట్టి యొక్క అందాల ప్రదర్శన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు చీర కట్టు లో ఈ అమ్మడిని చూస్తూ ఉంటే మనసు మనసులో ఉండటం లేదు అన్నట్లుగా నెటిజన్స్‌ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక నేహా శెట్టి చీరలో కనిపించడం కొత్తేమి కాదు. డీజే టిల్లు లో కూడా ఎక్కువగా చీరలోనే ఉండి పైట కొంగుతో అందాలారబోసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో మళ్ళీ పైట జార్చుతూ డాన్స్ చేస్తూ అందాలారబోసింది.

- Advertisement -

వరుస ఆఫర్లతో రచ్చ..

ఇక లాస్ట్ ఇయర్ బెదురులంక 2012 సినిమాతో హిట్ కొట్టిన నేహా శెట్టి అదే ఏడాది రూల్స్ రంజాన్ తో ప్లాప్ అందుకుంది. అయితే ఈ ఇయర్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమాలో కనిపించిన నేహా శెట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో కీలక పాత్ర పోషించింది. కనిపించింది కొద్దిసేపే అయినా ఇంపాక్ట్ చాలా వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత రాబోతున్న టిల్లు క్యూబ్‌ లో కూడా పూర్తి స్థాయి పాత్ర తో కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో మరో సక్సెస్ అందుకున్న నేహా శెట్టి మరో మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు