NehaShetty : సెగలు పుట్టిస్తున్న టిల్లు గాని రాధికా..

Neha Shetty : టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోయిన్లలో నేహా శెట్టి క్రేజ్ వేరే అని చెప్పాలి. టిల్లుగాని రాధికా గా ఈ అమ్మడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి చాలా సినిమాలు చేసిన నేహాని ఇండస్ట్రీ లో తన పేరుతో కంటే రాధికా అనే పిలుస్తుంటారు. ఆ రేంజ్ లో కుర్రాళ్లను మాయ చేసింది ఈ కన్నడ భామ. అప్పుడెప్పుడో మెహబూబా అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సిద్ధూ జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీనికి ముందు, ఆ తర్వాత చేసిన రెండు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ కూడా డీజే టిల్లు క్రేజ్ తో నేహా శెట్టి (Neha Shetty) కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకోవడమే కాకుండా, భారీగా ఆఫర్లు అందుకుంది. ఇక ప్రేక్షకులని ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అది ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది. తాజాగా మరోసారి నెట్టింట సెగలు రేపుతుంది.

NehaShetty Latest Hot Photoshoots Viral On Instagram

గ్లామర్ షోతోనే క్రేజ్..

అయితే నేహశెట్టికి సినిమాల ద్వారా కాకుండా గ్లామర్ షో ద్వారానే నెట్టింట ఎక్కువ ఫాలోవర్లు లభించారన్నది వాస్తవం. అందుకే తాను చేసిన ప్రతి సినిమాలో తన గ్లామర్ షో తో ఒక్క సాంగ్ అయినా మేకర్స్ పెడుతుంటారు. డీజే టిల్లు, మీటర్, రీసెంట్ గా విడుదలైన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాల్లో నేహా శెట్టి కొన్ని సీన్లలో బోల్డ్ గ్లామర్ షో తో అదరగొట్టింది. ఇప్పుడు రాబోతున్న సినిమాల్లో కూడా అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతుంది. చూపుతిప్పనివ్వని అందం నేహా సొంతం. అందుకే ఇంస్టాగ్రామ్ లో ఎలాంటి ఫోటోలు అప్లోడ్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చీరల్లో ఎక్కువగా నేహా ఫోజులిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -

బెడ్ పై పడుకుని.. ఘాటు పోజులు..

తాజాగా నేహా శెట్టి బెడ్ పై పడుకుని తెలుపు అందాలతో చేసిన ఫోటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైట్ కలర్ ఇన్నర్ వెర్ తో క్లీ వేజ్ షో చేస్తూ, పురి విప్పిన నెమలిలా కురులు జార్చి మత్తెక్కిస్తోంది. తన చూపులతో కుర్రాళ్ళ మనసుల్లో దూసుకుపోతుంది. ఆ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంటే మనసును ముక్కలు చేసే మెషిన్ లా తయారవుతున్నావు రాధికా అంటూ, చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ ఇయర్ ఆల్రెడీ టిల్లు స్క్వేర్ లో గెస్ట్ అప్పీరెన్స్ తో మళ్ళీ వైరల్ అవగా, గ్యాంగ్స్ అఫ్ గోదావరితో యావరేజ్ సక్సెస్ ని వెనకేసుకుంది. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు