Gopichand: గోపీచంద్ ” విశ్వం ” మూవీ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్.. గోపీచందా మజాకానా..!

Gopichand: టాలీవుడ్ హీరోలలో ఒకరైన గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా అండ్ విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు గోపీచంద్. ఇక ప్రస్తుతం వర‌స‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

గత కొంతకాలం నుంచి గోపీచంద్ కెరియర్ లో సరైన హిట్ లేదు. దీనితో తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇక తాజాగా గోపీచంద్ నటిస్తున్న మూవీ విశ్వం. గోపీచంద్ హీరోగా నటిస్తున్న విశ్వం మూవీ నుంచి తాజాగా సరికొత్త పోస్టర్ విడుదలైంది. గోపీచంద్ బర్తడే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ మేకవర్ పవర్ఫుల్ గా కనిపిస్తుంది.

New poster release from Gopichand "Vishvam" movie
New poster release from Gopichand “Vishvam” movie

శ్రీను వైట్ల డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తుంది. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ని చూస్తుంటే గోపీచంద్ దెబ్బకి ఈసారి బాక్సాఫీసులు బద్దలయ్యే లాగానే కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు