Niharika: ఆ వ్యక్తితో షికారు చేస్తున్న నిహారిక.. వీడియో వైరల్..!

Niharika: మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వారిలో నిహారిక కూడా ఒకరు. ఈ బ్యూటీ పేరున్న వంశం నుంచి ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. మొదట హీరోయిన్గా రాణించిన నిహారిక అదృష్టం కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి వివాహ జీవితంలోకి అడుగు పెట్టింది.

జొన్నలగడ్డ చైతన్య అనే యువకుడిని పెళ్లాడింది. కానీ వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటిగానే ముగిసిపోయింది. పెళ్లయిన తొలినాళ్లలోనే విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో నిహారిక మళ్లీ మెగా ఇంటికి చేరుకుంది. ఇక ప్రజెంట్ నిహారిక నిర్మాణ సంస్థని ‌ స్థాపించి దూసుకుపోతుంది.

Niharika walking with that man.. Video viral
Niharika walking with that man.. Video viral

పలు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇక ఇదిలా ఉంటే నిహారిక తన నాన్న నాగబాబు అంటే చాలా ఇష్టం. ఇదే ఇష్టంతో తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. తన తండ్రితో కలిసి ఉన్న ఓ క్యూట్ వీడియోని షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ వీడియోలో తన తండ్రికి ముద్దులు పెడుతూ కనిపించింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు