Guess The Actress : ఈ ఫోటోలో డ్యాన్స్ చేస్తున్న కుర్రాడు ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఎవరో గుర్తుపట్టారా?

Guess The Actress : సినీ తారల చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో స్టార్ హీరో చిన్నప్పుడు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు ఇప్పుడు ఒక పెద్ద స్టార్.. ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం మాస్, యాక్షన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఆ హీరో ఎవరో గుర్తు పట్టారా.. అవును మీరు గెస్ చేసింది కరెక్టే.. అతను ఎవరో కాదు ఎన్టీఆర్.. త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు..

ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. డైలాగ్, డ్యాన్స్ ఇలా ఏదైనా ప్రాక్టీస్ లేకుండానే సెట్లో ఫస్ట్ టేక్‌తోనే ఓకే చేసే రేంజ్ లో ఎన్టీఆర్ నటన ఉంటుందని.. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు చాలా చెప్పారు.. ఎన్టీఆర్ కేవలం యాక్టర్ గా, డ్యాన్సర్ గానే కాకుండా సింగర్‌గాను తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి తారక్ చిన్ననాటి నుంచే ఎంతో యాక్టివ్‌గా ఉంటూ అందరి మనసును దోచుకున్నాడు.. తారక్ చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ చేసి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు.. ఆ ఫొటోలే ఇవి.. చాలా అందంగానే కాదు. అద్భుతంగా కూడా డ్యాన్స్ చేశాడు.. ఆ డ్యాన్స్ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి..

ntr chaildhood photos viral in social media
ntr chaildhood photos viral in social media

ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు… ఆ తర్వాత రాబోతున్న సినిమా దేవర.. ఈ సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి.. కొరటాల శివ సినిమా దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమా డిసెంబర్ లో రాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది..

ntr chaildhood photos viral in social media
ntr chaildhood photos viral in social media

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు