Ntr: చిరంజీవి బాటలో నందమూరి హీరో… ట్రెండ్ సెట్ చేశాడు గా

Ntr: గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు పదివేలపాటు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చినా కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాడు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద రుజువయింది. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవిని ఎలా చూస్తే అభిమానులు ఇష్టపడతారో అలా చూపించి సక్సెస్ అయ్యాడు బాబి.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏ సమస్య వచ్చినా కూడా అందరూ మెగాస్టార్ చిరంజీవి పెద్దదిక్కు అని అనుకుంటూ ఉంటారు. చాలా సమస్యలను కూడా మెగాస్టార్ చిరంజీవి షాట్ అవుట్ చేశారు. రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా టికెట్ రేట్లు నిమిత్తం మా దగ్గరికి వచ్చే సినిమా ప్రముఖులకి ఒక కండిషన్ పెడుతున్నాను. కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు నిడివి ఉంటే ఒక అవేర్నెస్ వీడియోని చేయాలి అంటూ చెప్పుకొచ్చారు.

Jr NTR and Megastar Chiranjeevi

- Advertisement -

అయితే దాదాపు కొన్నేళ్ల క్రితమే మెగాస్టార్ చిరంజీవి డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ నేరాలు గురించి వీడియోని చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అదే మాదిరిగా ఎన్టీఆర్ కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి మాదిరిగానే అవేర్నెస్ వీడియోలు చేయాలి అంటూ సినీ ప్రముఖులను కోరారు. అయితే ఇదివరకే ఎన్టీఆర్ కూడా చేయటం వల్ల ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి బాటలో నందమూరి హీరో అంటూ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో మొదలయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు