Jr NTR : బావమరిది సినిమాకు హెల్ప్ చేయలేని పరిస్థితిల్లో తారక్… అల్లు అర్జున్ తో అంత పెద్ద గొడవ జరిగిందా…?

Ntr: మ్యాడ్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు నర్నే నితిన్. మొదటి సినిమాతోనే మంచి పేరు సాధించుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే నీ నితిన్ ఎన్టీఆర్ కి స్వయానా బావమరిది అవుతాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నితిన్ ఆయ్ ఒక సినిమాను చేస్తున్నాడు. సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాకి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కి బన్నీ వాసుకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. లేకపోతే గీత ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్ సినిమాలను కూడా ఆ బ్యానర్ పైన నిర్మించారు. అయితే ఇప్పుడు ఆయ్ సినిమాకి ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారా లేదా అంటూ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇదివరకే నితిన్ చేసిన మ్యాడ్ సినిమాకి రిలీజ్ ముందు రిలీజ్ తర్వాత కూడా సపోర్ట్ చేస్తూ చాలా పోస్టులు పెట్టాడు ఎన్టీఆర్. ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. కానీ ఈ సినిమాకి సంబంధించి పెద్దగా ఏమి పెట్టలేదు.

AAY Movie

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ ను నిర్మిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్ వార్స్ అంత గట్టిగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానంతో గీత ఆర్ట్స్ నుంచి ఒక సినిమా వస్తుంది కాబట్టి దీనిని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారా.? లేదంటే ఎన్టీఆర్ బావమరిది సినిమా కాబట్టి కచ్చితంగా తనే ఈ సినిమాను ప్రమోట్ చేస్తాడా అని అందరికీ ఆలోచనలు మొదలయ్యాయి. ఇదేమైనా ఈ సినిమాపై మాత్రం నిర్మాత బన్నీ వాసుకి మంచి కాన్ఫిడెన్స్ ఉంది అందుకే చాలా పెద్ద సినిమాలు మధ్య ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు