Rakul Preet Singh: మరోసారి హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న రకుల్.. ఈసారి మరింత హాట్ ఎక్స్పోజింగ్..!

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ కి పరిచయం అవసరం లేని పేరు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలకి దూరమైంది. పేరుకి బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, గోపీచంద్ వంటి స్టార్ హీరోల తో జతకట్టి మంచి గుర్తింపును ఏర్పరచుకుంది బ్యూటీ. ఇక తాజాగా రకుల్ తన ప్రియుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది రకుల్. ఇక మ్యారేజ్ అనంతరం హనీమూన్ కి వెళ్లి వచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి హనీమూన్ ట్రిప్ వేసింది.

Once again Rakul is enjoying her honeymoon trip

- Advertisement -

ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తన హస్బెండ్ ఈ ఫోటోలను తీశాడంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చింది కూడా. బీచ్ లో బిగినీలతో కనిపించిన ఈ బ్యూటీ అందాలను చూసిన పలువురు.. పెళ్లయిన తర్వాత కూడా ఇటువంటి బట్టలను ధరించడానికి సిగ్గు అనిపించడం లేదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు