Pan India Movie: డైరెక్టర్ తో గొడవ పెట్టుకొని వెకేసన్ కి వెళ్ళిపోయిన పాన్ ఇండియా హీరో

Pan India Movie: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన అద్భుతమైన సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. లేకపోతే రీసెంట్ టైమ్స్ లో తెలుగు సినిమా స్థాయి మారిపోయింది. తెలుగు నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అంతా తెలుగు సినిమా కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు.

ఒకప్పుడు ఒక సినిమాకి 100 కోట్లు కలెక్షన్స్ వస్తేనే ఒక రేంజ్ లో మాట్లాడుకునేవారు ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రభాస్ చేసిన బాహుబలి కలికి సినిమాలకు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. అలానే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా కూడా 1000 కోట్లు పైగా కలెక్షన్స్ వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమా కూడా మంచి రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి.

Star Hero

- Advertisement -

లేకపోతే ఇప్పుడు ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నా ఒక పాన్ ఇండియా సినిమా పై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఇదివరకే ఒకసారి పోస్ట్ పోన్ అయింది. మళ్లీ ఈ సినిమా కోసం త్రీ యూనిట్స్ పెట్టి హీరో పని చేద్దామని చెప్పారట. దానికి దర్శకుడు ఒప్పుకోలేదని. అందుకని ఈ హీరో దర్శకుడు తో గొడవపడి వెకేషన్ కి వెళ్ళిపోయారని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా కంటిన్యూటికి సంబంధించిన తన గడ్డాన్ని కూడా రిమూవ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనితో డైరెక్టర్ కి ఇంకా కోపం వచ్చిందట. లేకపోతే మళ్లీ ఆ గడ్డం పెరిగినంత వరకు కూడా షూటింగ్ ఆగినట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఇంకా బయటికి రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు