Heroine Rape case: హీరోయిన్ పై రేప్…. నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Heroine Rape case: మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసులు సర్వవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో రకంగా జరుగుతూనే ఉంటున్నాయి. ఈ విధంగా ఓ సహాయ నటిపై నలుగురు వ్యక్తులు కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ప్రజెంట్ కలకలం రేపుతుంది.

ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల సహాయ నటి రేష్మ (పేరు మార్పిడి).. చెన్నై వలసరవక్కం లోని బంధువుల ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె నటిగా రాణించాలని తమిళనాడు కి వచ్చి కొన్ని తమిళ్ సినిమాలో నటించినట్లు సమాచారం. ఇక ఇక్కడ నటించి వచ్చిన డబ్బుతో రేష్మ తన జీవితాన్ని గడుపుతుంది.

Police arrested the actor for the rape of the heroine
Police arrested the actor for the rape of the heroine

అయితే మే 28న రేష్మ బంధువులంతా వేరే ప్రదేశానికి వెళ్లారట. ఆ సమయంలోనే నలుగురు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. ఇక నలుగురులో ఒక సినీ నటుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ నటుడి డ్రైవర్ తో రేష్మ కు ముందే పరిచయం ఉందట. ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లిన వారు ఆమె నోటికి గుడ్డ కట్టి.. కొట్టి..లైంగిక వేధింపులకు గురి చేశారు. ప్రెసెంట్ ఇదే ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు