Poonam Bajwa : పొట్టి డ్రెస్ లో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నాగ్ బ్యూటీ..

Poonam Bajwa : టాలీవుడ్ లో ఉన్న సీనియర్ గ్లామరెస్ బ్యూటీస్ లో ‘పూనమ్ బజ్వా’ ఒకరు. నవదీప్ నటించిన ‘మొదటి సినిమా’ అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫస్ట్ సినిమా తో నటిగా మంచి ప్రశంసలు కొట్టేసింది. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఆ తర్వాత కూడా నాగార్జున హీరోగా చేసిన ‘బాస్’ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించింది. స్టార్ సినిమా కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ, ఇండస్ట్రీలో నాగ్ బ్యూటీ అన్న పేరు మాత్రమే తెచ్చుకుంది కానీ సక్సెస్ కొట్టలేకపోయింది. ఇక ఆ తర్వాత పరుగు, వేడుక వంటి సినిమాల్లో నటించినా ఆఫర్లు కూడా పలకరించలేదు. ఈ క్రమంలో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో మెప్పించింది. కానీ ఫైనల్ గా ఈ అమ్మడికి ఆశించినంత గుర్తింపు మాత్రం రాలేదు. కానీ గ్లామర్ షో తో మాత్రం ఈ హీరోయిన్ కి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ దక్కింది.

Poonam Bajwa Latest Bold Photoshoots Wiral On Instagram

పొట్టి డ్రెస్సుల్లో మతిపోగొడుతున్న నాగ్ బ్యూటీ..

ఇక సినిమాల్లో ఈ హీరోయిన్ పెద్దగా సక్సెస్ కాలేకపోయినా, ఏదో ట్రై చేస్తూనే ఉంది. పలు సినిమాల్లో అడపాదడపా కీ రోల్స్ లో నటిస్తూ ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టీవ్ గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో పొట్టి పొట్టి డ్రెస్సులతో తడి అందాలతో కుర్రకారుకి కిక్కెక్కిస్తోంది. ఈ కాలంలో ఆల్మోస్ట్ ఫేడౌట్ అయిపోయిన పూనమ్ బజ్వా… మళ్ళీ నెట్టింట పానప.పులరయిందంటే తన గ్లామర్ షో ద్వారానే అని చెప్పొచ్చు. ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడికి ఏకంగా మూడున్నర మిలియన్ల ఫాలోవర్లు ఉండడం విశేషమని చెప్పాలి. ఇక ఈ బ్యూటీ లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్సులో ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్స్ కుర్రకారుకు మతులు పోగొడుతున్నాయి.

- Advertisement -

గ్లామర్ ఫుల్ ఆఫర్ నిల్..

నలుపు డ్రెస్ లో తడి జుట్టుతో, పొట్టి డ్రెస్ లో, తొడలు కనిపించేలా, ఇన్నర్ గ్లామర్ షో తో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్ రేంజ్ లో ఇంస్టాగ్రామ్ లో కిక్కెక్కిస్తోంది. ఇలా గ్లామర్ షో చేస్తూ పోటోషూట్లు చేయడం ఈ అమ్మడికి కొత్తేమి కాదు. ఇంతకు ముందు కూడా నెట్టింట చాలాసార్లు అందాలారబోసింది. కాకపోతే ఇంత గ్లామర్ షో చేసినా ఏ ప్రొడ్యూసర్ ఈమె టాలెంట్ కి ఆఫర్లు ఇవ్వడం లేదు. హీరోయిన్ గా అయితే ఈ అమ్మడికి ఆఫర్లు రావడం కష్టమే అని చెప్పాలి. మహా అయితే సినిమాల్లో కీ రోల్స్ వంటివి చేయొచ్చు. ఏది ఏమైనా సినిమాల్లో బిజీ కాకున్నా సోషల్ మీడియాలో వెరీ పాపులర్ అయింది ఈ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు