Prabhas : ప్రభాస్ లైఫ్‌లో స్పెషల్ పర్సన్ వచ్చేస్తోంది…. అధికారికంగా ప్రకటించిన డార్లింగ్

Prabhas : టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది వస్తుంది అంటే ఎంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తారు. ఇకపోతే ప్రభాస్ విషయంలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ పెళ్లి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ప్రభాస్ ఒకరు. ఎట్టకేలకు ప్రభాస్ కూడా ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రభాస్ జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశించనుంది.

Prabhas : A special person is coming in Prabhas' life... Officially announced darling
Prabhas : A special person is coming in Prabhas’ life… Officially announced darling

అయితే ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ ప్రకటించాడు. ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా డార్లింగ్ ఫైనల్లీ సం వన్ వెరీ స్పెషల్ అంటూ తన లైఫ్ లో ఎంటర్ అయ్యే అమ్మాయి గురించి హింట్ ఇచ్చాడు. వెయిట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పటినుంచో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇక ఈ అమ్మాయి ఎవరు అని అందరిలో ఒక ఆసక్తి నెలకొంది. దీనిని ప్రభాస్ త్వరలో రివిల్ చేయనున్నారు.

ఇకపోతే రీసెంట్ గా ఆది పురుష్ అనే సినిమాను చేశాడు ప్రభాస్. ఈ సినిమాలో రాముడు పాత్రలో కనిపించాడు. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే కృతి సనన్ ప్రభాస్ మధ్య ఏదో జరుగుతుంది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ అమ్మాయి కృతి సనన్ అంటూ కొంతమంది రీవిల్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ విషయాన్ని రీవిల్ చేసినంత వరకు ఆ అమ్మాయి ఎవరో చెప్పలేము.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు