Prabhas : అబ్బా.. ఏమున్నాడు మామా డార్లింగ్ .. అమ్మాయిలు చూస్తే ఫ్లాటే..

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ అంటే అమ్మాయిలకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 44 ఏళ్ల వయసులో కూడా ప్రభాస్ అందం అస్సలు తగ్గలేదు.. సినిమా సినిమాకు అతను మరింత అందంగా తయారవుతున్నారు.. అందుకే అమ్మాయిలు ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్నారు.. తాజాగా ప్రభాస్ లుక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

వరల్డ్ వైడ్ గా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది.. ఈనెల 27 న థియేటర్లలోకి దిగబోతుంది.. డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాను దద్దరిల్లేలా చేస్తుంది. ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. మొన్న బుజ్జిని దించారు.. నిన్న డైరెక్టర్ అశ్విన్ సినిమా క్లైమాక్స్ గురించి చెప్పి సినిమా పై అంచనాలను మరింత పెంచేశారు.. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.. అందరు ఊహించినట్లే ఈ సినిమాకు యూ/ ఏ సర్టిఫికెట్ ను అందుకుంది… సినిమా అదిరిపోయిందనే టాక్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఫ్యాన్స్ అంచనాలను నాగ్ అశ్విన్ నిజం చేస్తాడా ? లేదా ? చూడాలి..

prabhas latest look viral
prabhas latest look viral

ఇదిలా ఉండగా .. ఈ సినిమాకు మూడు ఈవెంట్స్ ను నిర్వహించాలని ముందుగానే టీమ్ అనుకున్నారు.. అనుకున్నట్లే ప్రస్తుతం ముంబైలో భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.. ఆ ఈవెంట్ కు టీమ్ మొత్తం ముంబైకు బయలుదేరారు.. డార్లింగ్ ప్రభాస్ కూడా ముంబైకి పయనమయ్యాడు.. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. డార్లింగ్ లేటెస్ట్ లుక్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన అమ్మాయిలు అంతా ఫిదా అవుతున్నారు.. ఆ ఫోటోలను మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు.. ఆ ఫోటోల పై మీరు ఓ లుక్ వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు