Prabhas: ఈ బాహుబలి భామ వెరీ కాస్ట్లీ గురూ.. ఒక్క నైట్ కి రూ.4 కోట్లు..!

Prabhas.. ఏ రంగంలో రాని పాపులారిటీ ఒక్క సినిమా రంగంలో వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఎవరైనా సరే ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారంటే చాలు వారి పాపులారిటీ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ గా నటించే వాళ్లపైన చాలా ఫోకస్ ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్స్ సైతం దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో హాట్ లేడీ గా పేరు పొందింది నటి నోరా ఫతేహి. గడిచిన కొన్నేళ్లుగా ఈ ముద్దుగుమ్మ సినీ రంగంలో సత్తా చాటుతూనే ఉన్నది. ఇలా ఎన్నో భాషలలో కూడా తన స్పెషల్ సాంగ్ లతో అలరించిన ఈ ముద్దుగుమ్మ పైన తాజాగా బాలీవుడ్ క్రిటిక్ చేసిన ఒక ట్వీట్ పెను దుమారాన్ని రేపుతున్నది.

Prabhas: This Baahubali Bhama is a very expensive guru.. Rs. 4 crores for one night..!
Prabhas: This Baahubali Bhama is a very expensive guru.. Rs. 4 crores for one night..!

మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి , ఐటమ్ సాంగ్ లలో భారీ పాపులారిటీ..

నోరా ఫతేహి ఇండస్ట్రీలోకి రాకముందే ఒక మోడల్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ఫిలిం మేకర్ల దృష్టిలో పడడంతో ఈమెకు 2014 లో వచ్చిన ROAR: Tiger of the sundarbans అనే చిత్రం ద్వారా నటిగా తన సినీ కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో బాగా క్రేజ్ సంపాదించింది. ఆ వెంటనే బాహుబలి లో ఒక సాంగ్, కిక్-2 లో మరొక సాంగ్, లోఫర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లలో నటించి భారీ క్రేజ్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఉమైర్ సంధు ఒక సంచలన ట్వీట్.

వీటితోపాటుగా తమిళ్ , మలయాళం లో కూడా నటించింది. బాలీవుడ్లో మొదటిసారి తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్గా మంచి ఆఫర్లు వస్తున్న సమయంలో నోరా ఫతేహి వ్యభిచారం చేస్తోందంటూ బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ విమర్శకుడు ఉమైర్ సంధు ఒక సంచలన ట్వీట్ షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఉమైర్ సందు గతంలో కూడా ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను ఇలా తెలియజేస్తూ ఉంటారు.

- Advertisement -

ఒక్క రాత్రికి రూ.4 కోట్లు అంటూ..

తాజాగా నోరా ఫతేహి పై.. ఇలా ట్వీట్ చేస్తూ.. నోరా ఫతేహి ఇండియాలోనే చాలా ఖరీదైన నైట్ గర్ల్ గా మారిపోయింది అంటూ ఒక ట్వీట్ చేయడంతో ఇది ఒక్కసారిగా బాలీవుడ్లో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. ఏకంగా ఒక్క రాత్రికి రూ.4 కోట్ల రూపాయలు అంటూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వీటితోపాటు ఈమె మిడిల్ ఈస్ట్రన్ దేశాలకు చెందిన క్లైంట్లను మాత్రమే ఎంచుకుంటుంది అంటూ తెలియజేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవడంతో, ఇది చూసిన అభిమానులు ఉమైర్ సంధు పై ఫైర్ అవుతున్నారు.

నోరా ఫతేహి సినిమాలు..

నోరా ఫతేహి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం డాన్సింగ్ డాడ్, మట్కా అనే సినిమాలలో నటిస్తూ ఉన్నది. మరి ఈ సినిమాలతో మరింత క్రేజ్ సంపాదించుకుంటుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు