Pragya Jaiswal : బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్ పరువాలు..

Pragya Jaiswal

టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుత రోజుల్లో హీరోయిన్లు వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. తెగ హైలైట్ అవుతున్నారు. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. దీని ద్వారా చాలామంది భామలు అందచందాలను ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఫలితంగా వరుసగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటున్న వారిలో టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఒకరు.

ప్రగ్యా జైస్వాల్….”కంచె” సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. అయితే బాలయ్యతో చేసిన “అఖండ”తో మాత్రం బంపర్ హిట్ అందుకుంది. ప్రగ్యా జైస్వాల్ కంచె మూవీతో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు అవకాశాలు వెళ్ళువెత్తాయి.

కానీ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈమె నటించిన “గుంటూరోడు”, “నక్షత్రం”, “ఆచారి అమెరికా యాత్ర” సహా పలు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఫలితంగా టాలెంట్ ఉన్నా సరైన సక్సెస్ లను అందుకువడంలో ఫ్లాప్ అయ్యింది. అయితే సినిమా ఛాన్సులు లేకున్నా ఈ భామ ఫాలోయింగ్ కు మాత్రం ఢోకా లేదు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది ప్రగ్యా. తాజాగా వెకేషన్ లో ఉన్న ప్రగ్యా బీచ్ ఒడ్డున అందాల ఆరబోత చేసింది. రెడ్ కలర్ ఫ్రాక్ లో సముద్రపు అలల ఒడిలో తన సోయగాలతో కనువిందు చేసింది.

- Advertisement -

Pragya Jaiswal photoshoot on the shore of beach

Pragya Jaiswal photoshoot on the shore of beach

Pragya Jaiswal photoshoot on the shore of beach

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు