Priyanka: బిగ్ బాస్ క్రేజ్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న ప్రియాంక..!

Priyanka: ప్రియాంక.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా పేరు ఏ విధంగా వినిపిస్తుందో ప్రస్తుతం టాలీవుడ్ లో బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక పేరు కూడా ఆ విధంగానే వినిపిస్తుంది. మౌనరాగం సీరియల్ తో తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం జానకి కలగనలేదు సీరియల్ తో పాపులారిటీని సొంతం చేసుకుంది.

priyanka-is-heating-up-social-media-with-bigg-boss-craze
priyanka-is-heating-up-social-media-with-bigg-boss-craze

ఇక ప్రస్తుతం వరస షోస్ లో పాల్గొనడంతో పాటు యూట్యూబ్లో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తుంది. బిగ్బాస్ కి వెళ్ళకముందు ప్రియాంక అంటే కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఈ బ్యూటీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో అడుగుపెట్టిందో అప్పటినుంచి ఈమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో లేడీ టైగర్ గా పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ.

priyanka-is-heating-up-social-media-with-bigg-boss-craze
priyanka-is-heating-up-social-media-with-bigg-boss-craze

ఇక ఈ షో నుంచి బయటికి వచ్చిన అనంతరం నుంచి తన ప్రియుడు శివకుమార్తో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ బిజీ అయిపోయింది. ఇక మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా వైలెట్ కలర్ పట్టుచీర ధరించి నడుము అందాలను చూపిస్తూ వయ్యారాలు పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు