Pushpa 2: నైజాంలో దుమ్ము రేపుతున్న పుష్ప 2.. అడ్వాన్స్ గా సెన్సేషనల్ బిజినెస్..!

Pushpa 2: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కి సిద్ధమైన సినిమాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 కూడా ఒకటి. ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రం సాలిడ్ బిజినెస్ జరుపుకుంటున్నట్లు టాక్‌ నడుస్తుంది. అయితే నైజాం మార్కెట్లో మాత్రం సెన్సేషనల్ బిజినెస్ ఆఫర్ ఈ చిత్రానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఓ ప్రముఖ నిర్మాత పుష్ప 2 యొక్క నైజాం హక్కుల కి 100 కోట్ల ఆఫర్ ఇచ్చారట. అది కూడా అడ్వాన్స్ అమౌంట్ గా ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

pushpa-the-rise-100k+ reels for the Pushpa2 Second Single on Instagram
pushpa-the-rise-100k+ reels for the Pushpa2 Second Single on Instagram

ఇక ఇది మాత్రం నెవర్ బిఫోర్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సినిమా పట్ల క్రేజ్ కూడా ఏ లెవెల్ లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ మూవీ ఈ రేంజ్ బిజినెస్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు