Pushpa 2: మరోసారి గూస్బంస్ పుట్టించడానికి వచ్చేస్తున్న పుష్పరాజ్ – శ్రీవల్లి..!

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న పుష్ప 2 పై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ని సంపాదించుకుంది ఈ జంట. ఇక ఈ మూవీలో వీరి కెమిస్ట్రీ తో పుష్పరాజ్, శ్రీవల్లిగా ఇండియన్స్ ఫేవరెట్ జోడీలలో ఒకరిగా కూడా నిలిచారు.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్ ని మిస్మరైజ్ చేసేందుకు రాబోతున్నారు. కపుల్ సాంగ్ అంటూ అనౌన్స్ చేసిన మేకర్స్‌ ఈ సాంగ్ ని మొత్తం ఆరు భాషల్లో శ్రేయ గోషా పాడుతున్నట్లుగా తెలిపారు. అయితే ఈ సాంగ్ పై లేటెస్ట్ పోస్టర్ని మేకర్స్ రివీల్ చేశారు.

Pushparaj - Srivalli is coming to give birth to goosebumps once again
Pushparaj – Srivalli is coming to give birth to goosebumps once again

ఈ పోస్టర్లో అల్లు అర్జున్, రష్మిక లు నార్మల్ కాస్ట్యూమ్ లలో కనిపించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి పో ఫీచర్ సాంగ్ చూపిస్తారో ఏమో చూడాలి. అలాగే సినిమా వర్షన్ లో ఇద్దరూ ఎలాంటి లుక్ లో కనిపిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వ్యవహరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు