Raj Tarun Controversy : లావణ్య బూతు పురాణం… అమ్మ నా బూతులతో రచ్చ రచ్చ చేసిన ఆడియో లీక్

Raj Tarun Controversy : టాలీవుడ్ లో ఇటీవల కాలంలో వివాదంలో నిలిచిన హీరో రాజ్ తరుణ్. ఈ  యంగ్ హీరో తనను మోసం చేశాడంటూ ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం దుమారాన్ని రేపింది. 11 ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్న తామిద్దరం సీక్రెట్ గా గుడిలో పెళ్లి చేసుకున్నామని బాంబు పేల్చింది.. అంతేకాకుండా పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్ ఎఫైర్ నడిపిస్తున్నాడంటూ ఆరోపించింది. ఆ తర్వాత లావణ్య కరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వకపోవడంతో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని పోలీసులు లాభణ్య కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజ్ తరుణ్ బయటకొచ్చి ఆమె చెప్పిన ఆరోపణలన్ని అబద్ధాలేనని కొట్టి పారేశారు. అయితే లావణ్య, రాజ్ తరుణ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా లావణ్య రాజ్ తరుణ్ పై విరుచుకుపడుతూ చేసిన బూతు పురాణానికి సంబంధించిన ఆడియో లీక్ అయ్యి సంచలనంగా మారింది.

అమ్మ నా బూతులతో లావణ్య రచ్చ

ఆడియోలో కొన్ని చోట్ల ఆమె దారుణమైన పదాలు వాడుతూ రాజ్ తరుణ్ ను ఓ రేంజ్ లో ఉతికి ఆరేసింది. నేను లేకపోతే నువ్వు ఉండగలవా? అంటూ మొదలైన ఆ ఆడియోలో రాజ్ తరుణ్ ను నిలదీసిన లావణ్య తన ముఖం చూసి అదే విషయాన్ని చెప్పాలని అడిగింది. ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ గురించి కూడా ప్రస్తావిస్తూ దారుణంగా బుతుపురాణం మొదలు పెట్టింది. ***** నాకు అస్సలు అక్కర్లేదు అని రాజ్ తరుణ్ అనగా, ధూ… ని దగ్గరకు వచ్చే ఆడది ఎవడ్రా అంటూ ఉమ్మేసింది. డబ్బుల కోసమే అయితే వాడి దగ్గర 10 కోట్లు ఉంటే మన దగ్గర డబుల్ ఉంది అంటూ ఆమె చేసిన రచ్చ అంతా ఆ ఆడియోలో రికార్డు అయ్యింది. రాజ్ తరుణ్ లవర్ లావణ్య బూ*తు పురాణాన్ని పూర్తిగా వినాలి అనుకుంటే, వీరిద్దరి మధ్య ఇంకా ఎలాంటి మాటల యుద్ధం నడిచిందో తెలియాలంటే ఈ లింకు క్లిక్ చేయండి.

Raj Tarun : కాళ్లు పట్టుకుంటా రాజ్ తరుణ్ ను వదిలేయ్.. లావణ్య-మాల్వి  మల్హోత్రా ఆడియో వైరల్! - Jaiswaraajya TV

- Advertisement -

ఇంతమంది హీరోయిన్లతో ఎఫైర్

రాజ్‌ తరుణ్‌తో విడిపోయిన ప్రియురాలు లావణ్య గత కొన్ని రోజులుగా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఆమె చెప్పిన దాని ప్రకారం రాజ్ తరుణ్ ఆమెతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు కూడా తనతో కలిసి పని చేసిన హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నాడు. లావణ్య ఆరోపణల ప్రకారం రాజ్ తరుణ్ బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరీని ఒక రోజు యాడ్ షూట్ కోసం కలిశాడు. ఆమెను కలిసిన తర్వాత అరియానాతో ఎఫైర్ స్టార్ట్ చేశాడు. లవర్ చిత్రంలో తన సహనటి రిద్ధి కుమార్‌తో, త్వరలో విడుదల కానున్న రాజ్ తరుణ్ తిరగబడరా సామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కూడా రాజ్ తరుణ్‌తో ఎఫైర్ పెట్టుకున్నారు. లావణ్య పేర్కొన్న నలుగురిలో ఆమె ఆరోపణలను ఒక్క మాల్వి మాత్రమే ఖండించింది. మరి మిగతా హీరోయిన్లు ఎలా రియాక్ట్ అవుతారో? ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు