Raj Tarun – Lavanya : లావణ్యకు రాజ్ తరుణ్ మేనేజర్ ఫోన్.. ఫ్లాప్ హీరో దగ్గర అంత ఉందా?

Raj Tarun – Lavanya : టాలీవుడ్ లో రాజ్ తరుణ్, లావణ్య ల మ్యాటర్ రోజు రోజుకు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.. లావణ్య పెట్టిన కేసుల కారణంగా రాజ్ తరుణ్ పరువు డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే.. అతని చుట్టు వివాదాలు చుట్టుకున్నాయి.. రోజుకో కేసులో అతనికి సమన్లు జారీ అవుతున్నాయి.. దాంతో రాజ్ తరుణ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ క్రమంలో లావణ్యతో రాజ్ తరుణ్ డీల్ కి ప్రయత్నిస్తున్నాడట.. తన మేనేజర్ తో కలిసి కాళ్ళ బేరానికి వచ్చినట్లు తెలుస్తుంది..

రాజ్ తరుణ్ పై మాజీ ప్రేయసి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2008లో సోషల్ మీడియా వేదికగా మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది.. 2014 లో పెళ్లి చేసుకోవడంతో పాటుగా ఆమెకు రెండు సార్లు అభార్శన్ కూడా చేయించినట్లు మెడికల్ బిల్స్ ఉండటంతో అతనికి శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం అవుతుంది.. రాజ్ తరుణ్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. లావణ్య సమర్పించిన ఆధారాలు నిజమని తేలితే.. రాజ్ తరుణ్ అరెస్ట్ కావడం ఖాయం..

Raj Tarun is the manager who called Lavanya and offered 5 crores
Raj Tarun is the manager who called Lavanya and offered 5 crores

ఈ క్రమంలో రాజ్ తరుణ్ సంధి చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.. లావణ్యకు రాజ్ తరుణ్ మేనేజర్ ఫోన్ చేసినట్లు లావణ్య బయటపెట్టింది.. అంతేకాదు రూ. 5 కోట్లు ఇస్తామని ఇక్కడితో కేసుకు పులుస్టాప్ పెట్టమని కోరినట్లు తెలుస్తుంది.. అలాగే ప్రతి నెల మైంటెనెన్సు కూడా ఇస్తాను. నా జోలికి రాకూడదని డీల్ కి ప్రయత్నం చేశాడని లావణ్య అంటున్నారు.. అయితే ఒక ప్లాప్ హీరో దగ్గర అంత డబ్బులు ఎలా వచ్చాయని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై హీరో ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు