Jailer 2: రజిని ” జైలర్ 2 ” లో అతిధి పాత్ర పోషించబోతున్న అగ్ర హీరో.. ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Jailer 2: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. టాలీవుడ్ లో కూడా మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకున్నారు. టాలీవుడ్ లోనూ ఈ సూపర్ స్టార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ సక్సెస్ సాధించడంతో రజనీకాంత్ కి స్ట్రాంగ్ త్రో బ్యాక్ వచ్చింది.

బాక్స్ ఆఫీస్ వద్ద 5 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది ఈ మూవీ. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇందుకోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు డైరెక్టర్. ఇక తాజాగా ఈ సీక్వెల్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.

Rajini is the top hero who is going to play a guest role in "Jailer 2"
Rajini is the top hero who is going to play a guest role in “Jailer 2”

నందమూరి మాస్ హీరో జైలర్ 2 లో ఓ పాత్ర పోషించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ చిత్రంలో గెస్ట్రోల్లో ప్లే చేయనున్నారట. ఓ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా ఆయన పాత్ర క్లైమాక్స్లో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మొదటి భాగంలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ అతిధి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక రెండవ భాగంలో బాలయ్య కూడా ఓ గెస్ట్ రోల్ ప్లే చేయనున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు