Rakul : ఇండియన్ 2 కథ లీక్ చేసిన రకుల్ !

Rakul preet singh about indian 2: ఇండియా వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న మూవీ ఇండియన్ 2. తమిళ స్టార్ దర్శకుడు శంకర్, కమలహాసన్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తోంది. 1996 సంవత్సరంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వల్ గా…ఈ సినిమాను తీస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లంచగొండితనాన్ని ఇక ఉపేక్షించేది లేదంటూ… ఈ సినిమా వస్తోంది.

దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో చాలామంది స్టార్ నటీనటులు ఉన్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా చేస్తుంటే.. ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, హీరో సిద్ధార్థ లాంటి వారు చాలామంది ఉన్నారు.

EXCLUSIVE | Rakul Preet Singh: 'Indian 2 is going to be a fantastic film,  Kamal Haasan and Shankar are both amazing' – Firstpost

- Advertisement -

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన… విషయాలను రకుల్ ప్రీత్ సింగ్ పంచుకుంది. ఇండియన్ 2 సినిమా ఖచ్చితంగా నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలిపింది. మునుపటి సినిమాల కంటే… ఈ సినిమా చాలా డిఫరెంట్..అలాగే ఇందులో తన పాత్ర… ఎంతో భిన్నంగా ఉంటుందని తెలిపింది రకుల్.

ఈ సినిమాలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న… మాత్రమే నాకు ఇచ్చారని వెల్లడించింది. ఇక ఆ రోల్ చేస్తున్నంతసేపు… నా రియల్ లైఫ్ గుర్తుకు వచ్చిందని ఎమోషనల్ అయింది రకుల్. ఇంకా ఈ సినిమా గురించి చాలా చెప్పాలని ఉంది కానీ…అసలు ఏది చెప్పకూడదు… చిత్ర బృందం చాలా కష్టపడిందని వెల్లడించింది రకుల్ ప్రీత్ సింగ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు