RakulPreetSingh: సూపర్ హాట్ రకుల్.. ఎద అందాలు హైలైట్ చేస్తూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరటం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోయిన్ గా కొనసాగింది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను రాణిస్తోంది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ వరుస పరాజయాలను చవిచూసింది. ఇదిలా ఉండగా…. రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితమే తన ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీభగ్నానీని ప్రేమించి వివాహం చేసుకుంది. దాదాపు కొన్ని రోజులపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ రీసెంట్ గానే ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

 

- Advertisement -

ఈ బ్యూటీ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ వివాహమైనప్పటి నుంచి తగ్గేదేలే అన్నట్టుగా హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగోడుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని తన ఎద అందాలను చూపిస్తూ చూపరులకు కనువిందు చేసింది. ఈ ఫోటోలు చూస్తున్న రకుల్ అభిమానులు చాలా హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లయినప్పటికీ తన అందాలు ఏమాత్రం తగ్గలేదంటూ కొంతమంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు