Rakul Preet Singh: జిమ్ లో కష్టపడుతూ.. అందాల జాతర చేస్తున్న బ్యూటీ..!

Rakul Preet Singh.. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చాలా సినిమాలలో నటించింది.. ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ప్రార్థన క్యారెక్టర్ లో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలువురు హీరోల సరసన హీరోయిన్ నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. సినిమాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. జిమ్ సెంటర్లను కూడా నిర్వహిస్తూ భారీగా సంపాదిస్తుందని చెప్పవచ్చు. అంతేకాదు అప్పుడప్పుడు యాడ్స్ లలో కూడా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పడంలో సందేహం లేదు.. ఎప్పుడు జిమ్ లో సమయాన్ని గడుపుతూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మరొకసారి జిమ్ లో కష్టపడి పోయి చమటోడుస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి..

అందాల జాతర..

Rakul Preet Singh: The beauty doing the beauty fair, working hard in the gym..!
Rakul Preet Singh: The beauty doing the beauty fair, working hard in the gym..!

బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఒలకబోస్తూ జిమ్ సెంటర్లో తెగ కష్టపడి పోతుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా స్లీవ్ లెస్ లో ఎద అందాలను చూపిస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఒక తాజాగా రకుల్ వర్కౌట్స్ కి సంబంధించిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మొన్న యోగ డే సందర్భంగా తన భర్త , ప్రముఖ నిర్మాత జాకీభగ్నానితో కలిసి పలు ఆసనాలు వేసిన విషయం తెలిసిందే.. కఠినమైన ఆసనాలు వేసి మెప్పించింది చాలామంది సినీ అభిమానులకు రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ కి సంబంధించి స్ట్రిక్ట్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం.. వర్కౌట్ చేస్తూ.. యోగాలు చేస్తూ ఉంటుంది. ఇక ఈమె మాత్రమే ఫిట్గా ఉండడమే కాదు అందరూ ఫిట్గా ఉండేందుకు పలు ప్రముఖ నగరాలలో ఫిట్నెస్ సెంటర్లను కూడా రన్ చేస్తోంది. ప్రతిరోజు రకరకాల యోగాసనాలు… వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఫిట్ గా ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయని బలంగా నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ.. అందుకే 24 గంటల్లో కనీసం 16 గంటలు జిమ్ లోనే గడిపేస్తుందనటంలో సందేహం లేదు. ఎప్పుడు జిమ్ సెంటర్లలోనే ఉంటూ మరింత బక్కగా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.

రకుల్ ప్రేమ, పెళ్లి..

ఇకపోతే గత కొంతకాలంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానితో రిలేషన్ లో ఉన్న ఈమె ఎప్పుడు కూడా ఆ విషయాన్ని వెల్లడించలేదు.. కానీ ఎట్టకేలకు జాకీ తో రిలేషన్ లో ఉన్నానని స్పష్టం చేసిన ఈమె.. వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు భర్తతో కలిసి పలు యోగాసనాలు చేస్తూ.. వర్కౌట్లు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు