Rana Daggubati : ఏంటి రానా.. డబ్బులకోసమే ఇలాంటి పని చేస్తున్నావా?

Rana Daggubati : దగ్గుపాటి రానా (Rana )గురించి అందరికీ తెలుసు.. వెంకటేష్ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఒక్కో సినిమాలో ఒక్కో వేరియంట్ లో కనిపిస్తూ జనాలను ఆకట్టుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో తనకు విదేశాల్లో కూడా క్రేజ్ పెరగడమే కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. అయితే ఈ మధ్య రానా పెద్దగా సినిమాలు చెయ్యలేదని తెలుస్తుంది. ప్రస్తుతం రానా సినిమాలను చెయ్యట్లేదు కానీ తీస్తున్నాడు. ఆ సినిమా గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

దగ్గుపాటి రానా (Rana) ఇప్పుడు సినిమాలు చెయ్యలేదు. తీస్తున్నాడన్న విషయం అందరికీ.. ఈయన సమర్పణలో తెరకెక్కిన సినిమా “35చిన్న కథ కాదు” గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తుండగా, ఫైనల్ గా సెప్టెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా స్టార్ట్ అవగా, ఓవర్సీస్ లో, హైదరాబాద్ వంటి ఏరియాల్లో మంచి బుకింగ్స్ జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో నివేదా థామస్ (Niveda Thamous), విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు బి.నందకిషోర్ దర్శకత్వం వహించడం జరిగింది. మరి థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి..

Rana has entered into a new business
Rana has entered into a new business

రానా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

హీరో రానా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా మంచి మెసేజ్ ను అందించాయి. అయితే ఈ మధ్య రానా నుంచి సినిమాలు రాలేదు. పలు షోలకు హోస్ట్ గా వ్యవహారించాడు. ఇప్పుడు ఏకంగా సినిమాలను తీస్తున్నాడు. సినిమా అవకాశాలు రాక సినిమాలు తీస్తున్నాడు. డబ్బుల మీద మోజుతో సినిమాలు చేస్తున్నాడా? అనేది తెలియలేదు కానీ రానా సినిమా అంటే జనాల్లో కొంచెం క్రేజ్ కూడా పెరిగిందని చెప్పాలి. ఇక ఈ దారిలో రానా సినిమాలు తీయాలి అనుకుంటే తీసిన సినిమాలు చూసి రిలీజ్ చేయడం ఈజీ అనుకుంటున్నాడు. బిజినెస్ అలవాటు పడ్డ రానా 35 సినిమా రిలీజ్ చేస్తున్నాడు.. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. మరి ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మంచి టాక్ ను అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఈనెల 6 న రిలీజ్ కాబోతుంది. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు