ratika rose: హీరోయిన్స్ ని తలదన్నే అందంతో రెచ్చిపోయిన రతిక.. ఫొటోస్ వైరల్..!

ratika rose: బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఒకలా ఉంటే వెళ్ళిన అనంతరం నుంచి మరోలా మారిపోతూ ఉంటారు ముద్దుగుమ్మలు. ఇది ఇప్పటి ట్రెండ్ కాదు ఎప్పటినుంచో కొనసాగుతుంది. చాలా చిన్న కార్యక్రమంగా ఎటువంటి హైప్స్ లేకుండా ప్రారంభం అయినా బిగ్ బాస్.. అనంతరం మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ప్రజెంట్ నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు పోటా పడుతున్నారు. కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. అలా అవకాశం దక్కించుకున్న వారి కెరియర్ పూర్తిగా మారిపోతుంది. అలా ఇప్పటికే చాలామంది బిగ్ బాస్ కి వెళ్లి వచ్చి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఆఫర్స్ ని సైతం అందుకుంటున్నారు.

Ratika is excited by the beauty of the heroines.. Photos are viral
Ratika is excited by the beauty of the heroines.. Photos are viral

అలా ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ రతిక. బిగ్బాస్ 7 లో పాల్గొన్న ఈ బ్యూటీ తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన అనంతరం నుంచి పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఖాళీ దొరికిన సమయంలో సోషల్ మీడియాను షేక్‌ చేస్తుంది కూడా. ఇక తాజాగా లైట్ బ్రౌన్ కలర్ షర్ట్ అండ్ ఫాంట్ ధరించి అందాలని ఆరబోసింది. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా హీరోయిన్స్ ని మించి పోతున్నావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు