Rithu Chowdary: మందుకొడుతూ దొరికిపోయిన రీతూ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర నటీనటులు ఎంతోమంది ఉన్న సంగతి తెలిసిందే. పుట్టగొడుగుల్లాగా… ఇండస్ట్రీలోకి బుల్లితెర నటులు వస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా హాట్ అందాలను ఆరబోసి… రెచ్చిపోతుంటే… మరికొంతమంది మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ చేసి ఇండస్ట్రీ లోకి వస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

Rithu Chowdary Mind Blowing Video Goes Viral Rithu Chowdary Hot Pics in Instagram

అలాంటివారిలో రీతూ చౌదరి ఒకరు. బుల్లితెర నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ సినిమాలు చేసింది పెద్దగా లేదు కానీ… సోషల్ మీడియాలో హాట్ అందాలు… వీడియోలతో రెచ్చిపోయి కనిపిస్తూ ఉంటుంది. గోరింటాకు అనే సీరియల్ తో… రీతు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత సూర్యవంశం, ఇంటిగుట్టు లాంటి సీరియల్స్ చేసి… సందడి చేసింది. ముఖ్యంగా ప్రదీప్ యాంకర్ గా చేసిన పెళ్లిచూపులు షోలో… రీతు చౌదరి పాల్గొని పాపులర్ అయింది.

అటు జబర్దస్త్ షోలో కూడా కనిపించి అందరిని మెప్పించింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో హడావిడి చేసే రీతు చౌదరి… తాజాగా మందు బాటిల్ పట్టుకొని యూత్ ను రెచ్చగొట్టేలా కనిపించింది. మందు గ్లాస్ పట్టుకొని… హాట్ స్టెప్పులు వేస్తూ… దుమ్ము లేపింది ఈ హాట్ బ్యూటీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక బుల్లితెర నటి రీతూ చౌదరి హాట్‌ అందాలు చూసి.. నెటిజెన్స్‌ బోల్డ్‌ గా స్పందిస్తున్నారు.

- Advertisement -

https://www.instagram.com/reel/C7MAyIHJ5ii/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/reel/C7MAyIHJ5ii/?igsh=MWRjYjNkbWU4cTQwMA%3D%3D

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు