Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు సలార్ బ్యూటీ సపోర్ట్‌ !

 

Salaar Actress Sriya Reddy Supports Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంలో పైన ఉన్న సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గ ంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అందరూ పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన చర్చించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో… రెండు చోట్ల పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోయారు.

గతంలో భీమవరం, గాజువాక నియోజక వర్గాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గంలో గెలవాలనే ఉద్దేశంతో కసిగా ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. దీనికి తగ్గట్టుగానే అన్ని సామాజిక వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ వస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా నిలిచింది. అయితే ఇలాంటి నేపథ్యంలో చాలా బ్యూటీ శ్రియ రెడ్డి కూడా స్పందించారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ గెలవాలని ఆమె ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా పిఠాపురంలో గెలుస్తారని ఆమె వెల్లడించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోరుకున్నది… జరగాలని… ఆయనకు విజయం దక్కాలని పోస్ట్ పెట్టారు. ఇది ఇలా ఉండక పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓ జి సినిమాలో శ్రియ రెడ్డికి లేక పాత్రలో కనిపిస్తోంది. ఇదంతా పక్కకు పెడితే… పిఠా పురంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వంగా గీతను బరిలో దింపారు జగన్‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు