Samantha: అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించిన సమంత.. ఇది కదా అసలు కిక్ అంటే..!

Samantha: సమంత.. టాలీవుడ్ పరిశ్రమ కి అవసరం లేని పేరు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయినా ఈ బ్యూటీ.. అనంతరం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ఇటీవల మయోసైటిస్ వ్యాధిన పడి ఇటీవలే రికవరీ అయింది.

దీంతో సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇక తాజాగా సమంత తన instagram స్టోరీ లో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఆ పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఫాన్స్ కు భారీ గుడ్ న్యూస్ అంటూ ఈ పోస్ట్ ని షేర్ చేసింది ఈ బ్యూటీ.‌ సాఖీ పేరుతో సమంత గార్మెంట్ బ్రాండ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీలో పని చేసేందుకు ఉద్యోగ ప్రకటన చేసింది.

Samantha announced a bumper offer.. This is the real kick

- Advertisement -

తగు అర్హత ఉన్నవారు కింద ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు వివరాలు పంపించాలని తెలిపింది. ఫ్యాషన్ డిజైనర్.. మేనేజర్ అసిస్టెంట్.. మేనేజర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కూడా ఉన్నాయి అంటూ సమంత వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు