Samantha: చైతుపై కోపంతో సమంత ఇలా చేస్తుందా ?

 

 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏమాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్గా నటించిన అవకాశం అందుకుంది. ఆ సినిమాలో తన అద్భుతమైన నటన అందానికి ఎంతో మంది అభిమానులు ఫిదా అయ్యారు.

- Advertisement -

ఈ సినిమా అనంతరం సమంతకి వరుస సినిమా అవకాశాల కోసం డైరెక్టర్లు క్యూ కట్టారు. దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సమంత టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోను రాణిస్తోంది. వరుస సినిమాలతో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. సమంతా కి సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సమంత కూడా తన అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

If Samantha acts in my movie, I will not act.. The star hero who insulted Sam badly.

తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తోంది. వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. సమంత చాలా హాట్ గా ఫోటోలు పోస్ట్ చేయడంతో పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి గల కారణం గురించి ఆరా తీయగా….సమంత సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరిద్దరూ నాలుగేళ్ల కలిసి జీవించారు. ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చైతన్య కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక విడాకులు అనంతరం చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో బయట తిరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, వివాహం చేసుకోబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ వార్తలపై ఇప్పటి వరకు నాగచైతన్య, శోభిత ఎవరు స్పందించలేదు. కానీ వీరిద్దరూ బయట చాలాసార్లు కెమెరా కంట పడ్డారు. ఈ విషయం తెలిసిన సమంతకి చాలా కోపం వచ్చి ఏమి చేయాలో తెలియక చాలా బాధపడుతోందట. ఈ క్రమంలోనే ఆ హీరోయిన్ మీద కోపంతో హాట్ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు