Samyuktha Menon: సంయుక్త ప్రైవేట్‌ ఫోటోలు వైరల్‌…!

Samyuktha Menon: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంయుక్త మీనన్ (Samyuktha Menon) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంయుక్త పాప్కాన్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా తన కెరియర్ ప్రారంభించింది. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.

ఇక సంయుక్త భీమ్లా నాయక్ (bheemla nayak ) సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సంయుక్త ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం బింబిసారా, సార్, విరూపక్షా వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సంయుక్త (Samyuktha Menon) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన జతకట్టే అవకాశాలను అందుకుంటుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సంయుక్త ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.


తాజాగా సంయుక్త జిమ్ లో కష్టపడుతున్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోల్లో సంయుక్త మీనన్ (Samyuktha Menon) తన నడుము అందాలని చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను చూసిన చాలామంది అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సంయుక్త ఇంత అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తుంది రా సామి అని ఓ నెటిజెన్ కామెంట్ చేయగా…. సంయుక్త అందానికి ఎన్ని మార్కులు వేసిన తప్పులేదంటూ మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సంయుక్త మీనన్ (Samyuktha Menon) జిమ్ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు