Samyuktha Menon: లేలేత అందాలతో రెచ్చగొడుతున్న సంయుక్త!

samyuktha menon: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. ఇక మరికొందరేమో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన హీరోయిన్లు ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఒకరు.

ఈ బ్యూటీ పాప్ కార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా తన కెరీర్ ను ప్రారంభించింది. కేవలం మలయాళం లోనే కాకుండా తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సంయుక్త భీమ్లా నాయక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీఇచ్చింది.

ఈ సినిమాలో సంయుక్త కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

ఎప్పుడు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే సంయుక్త సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సంయుక్త గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో సంయుక్త చాలా హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. ఈ ఫోటోలు చూసిన సంయుక్త అభిమానులు చాలా బాగున్నావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు