Samyuktha: కవ్వించే అందాలతో సంయుక్త మీనన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. మన తెలుగు ఇండస్ట్రీలో… ఏపీ అలాగే తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా హీరోయిన్లు వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తెలుగు దర్శకులు ఛాన్సులు ఇస్తున్నారు. అయితే ఆ అవకాశాలను వినియోగించుకొని హీరోయిన్లు కూడా స్టార్లుగా మారిపోతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ సంయుక్త మీనన్ ఒకరు. హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

2016 సంవత్సరంలో మలయాళం సినిమాతో… హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ… తమిళ్, కన్నడ అలాగే తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. ఇక… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్రలో పోషించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంయుక్త మీనన్.

ఆ తర్వాత బింబిసారా, సార్ లాంటి బంపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇటు సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన… విరూపాక్ష సినిమాలో హీరోయిన్గా నటించి అందరినీ మెప్పించింది సంయుక్తా మీనన్.

- Advertisement -

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. అలాగే సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తూ ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే హాట్ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేసి హైలెట్గా నిలిచింది. హాట్ హాట్ గా చూస్తూ… అదిరిపోయే ఎక్స్పోజింగ్ ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు