Sapthami Gowda: చెమటలు పట్టిస్తున్న కాంతారా పల్లెటూరి అమ్మాయి.. చూస్తే తట్టుకోలేరు..!

Sapthami Gowda..ప్రముఖ శాండిల్ వుడ్ డైరెక్టర్ రిషబ్ సెట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కిరిక్ పార్టీ అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా తెరకెక్కించినట్లు సమాచారం. ఇక కాంతారా సినిమాకు దర్శకత్వం వహించి.. నటించిన రిషబ్ శెట్టి ఏ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నాతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తన అద్భుతమైన నటనతో, దర్శకత్వంతో అటు టాలీవుడ్ ఇటు శాండిల్ వుడ్ ప్రేక్షకులను అలరించి భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిల కనిపించిన హీరోయిన్ సప్తమి గౌడ.. ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో ఒక పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన ఈమె ఈ సినిమాలో.. ఫారెస్ట్ గార్డుగా సెలెక్ట్ అయ్యి తన ఊరి వాళ్లకి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చినప్పుడు.. ఎటువంటి భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ చక్కగా చేసి చూపించింది సప్తమి గౌడ..

సప్తమి గౌడ సినిమాలు..

తన అద్భుతమైన నటనతో .. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జోడీగా నటించింది.. ఇక సప్తమికి ఇది రెండో చిత్రం కావడం గమనార్హం. అంతకుముందు పాప్ కార్న్ మంకీ టైగర్ అనే సినిమాతో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది.. రెండో సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న నటి గా లాగా చాలా చక్కగా నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది సప్తమి గౌడ.. ఇకపోతే సప్తమికి కాంతారా సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వ్యాక్సిన్ వార్ అనే సినిమాలో కూడా నటించింది.. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కింది.. అక్కడ కూడా విడుదల చేయగా ఇది ఒక వైద్య వృత్తికి సంబంధించిన సినిమా కావడంతో ప్రేక్షకులను బాగా మెప్పించారు.. ఇందులో కోవిడ్ వ్యాధి వచ్చినప్పుడు… ఆ వ్యాధి నివారణ కోసం శాస్త్రవేత్తలు ఎలా మందు కనిపెట్టారు? వారికి కలిగిన అవరోధాలు ఏంటి ? అటువంటి విషయాలతోనే ఈ సినిమాను వివేక అగ్నిహోత్ర తెరకెక్కించారు.. ఇక అంతే కాదు కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలను నిర్మించిన హోం భలే ఫిలిమ్స్ వారు నిర్మించిన యువ సినిమాలో కూడా ఈమె నటించింది . మార్చి 29వ తేదీన విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది.. అయితే ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయనే చెప్పాలి.. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ఈమె మరొకసారి తన అద్భుతమైన నటనను కనబరిచింది..

అప్పుడేమో పల్లెటూరు అమ్మాయి ఇప్పుడు హాట్ షో..

Sapthami Gowda: Kantara is a village girl who is sweating.
Sapthami Gowda: Kantara is a village girl who is sweating.

ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ మధ్యనే బెంగళూరులో వర్షం పడుతుంటే అటు ఇటు తిరుగుతున్నాను అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఈమె తాజాగా మరో హాట్ ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఎద అందాలను హైలెట్ చేస్తూ స్లీవ్ లెస్ వైట్ టాప్ ధరించిన సప్తమి గౌడ ..అందుకు కాంబినేషన్ గా బ్లాక్ మినీ స్కర్ట్, కాంబినేషన్ గా బ్లాక్ అండ్ వైట్ స్నీకర్స్ ధరించి ఆశ్చర్యపరిచింది .. తన అందచందాలతో హాట్ అందాలతో ఒక్కసారిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే కాంతారా సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకున్న సప్తమి గౌడ ఇప్పుడు అందాలను ప్రదర్శించి ఆకట్టుకుంటుంది… ప్రస్తుతం సప్తమి గౌడ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు