Shanvi Srivastava : లోపల ఏమి వేసుకోకుండా శాన్వీ బోల్డ్ ట్రీట్.. మరీ ఇంత దారుణమా..

Shanvi Srivastava : టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లవ్లీ సినిమా హీరోయిన్ శాన్వీ శ్రీవాస్తవ అందరికి గుర్తే ఉంటుంది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోకపోయిన అమ్మడు ఫిగర్ కు మంచి మార్కులు పడ్డాయి.. తన అందం ,అభినయంతో అందరిని ఆకట్టుకుంది.. ఆ తరువాత వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది.. సుశాంత్ నటించిన అడ్డా, మంచు విష్ణు రౌడీ సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు దాంతో ఈ అమ్మడు టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది..

ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఆహా అనిపించేలా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. హీరోయిన్ గా అంతగా సక్సెస్ అవ్వలేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. తాజాగా కుర్రాళ్లకు సెగలు పుట్టించే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. బ్లూ కలర్ జీన్స్ షర్ట్ , ప్యాంట్ ను వేసుకుంది. అయితే లోపల ఏమి వేసుకోకుండా ఏడ అందాలతో పిచ్చెక్కిస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ ను అందుకుంటున్నాయి.

Shanvi Srivastava latest photos viral in social media
Shanvi Srivastava latest photos viral in social media

ఈ అమ్మడు తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి విజయాలను అందుకుంది. అక్కడ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసింది.. పరువాల ప్రదర్శనలో బౌండరీలు దాటేసింది.. రోజురోజుకు అందాల డోస్ పెంచేస్తుంది. మరి ఈ ఫోటోలను చూసి దర్శక నిర్మాతలు వరుస అవకాశాలు ఇస్తారేమో చూడాలి.. ఇటీవల బికినీ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా శాన్వి షేర్ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్ వేసుకోండి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు