Shobha Shetty: అందాల డోస్ విపరీతంగా పెంచేసిన శోభా శెట్టి..అరే ఏంట్రా ఇది.. !

Shobha Shetty: శోభా శెట్టి.. ఒకప్పుడు ఈ పేరుతో పిలిస్తే పెద్దగా ఎవరికీ అర్థం అయ్యేది కాదు. కానీ ప్రెసెంట్ ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో బానే వైరల్ అవుతుంది. కార్తీకదీపం సీరియల్ లో మౌనిత అనే విలన్ పాత్రలో పోషించిన ఈ బ్యూటీ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక అనంతరం బిగ్ బాస్ ఉల్టా పుల్టా కార్యక్రమంలో పాల్గొని శోభా శెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇక ఇదే స్టేజ్ పై తన ప్రియుడు యశ్వంత్ ని కూడా పరిచయం చేసింది ఈ బ్యూటీ. ప్రజెంట్ సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చి తన ప్రియుడుతో కలిసి యూట్యూబ్ ఛానల్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.

Shobha Shetty who increased the dose of beauty
Shobha Shetty who increased the dose of beauty

ఇక ఒక పక్క యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా జీన్స్ టైప్ మోడలింగ్ డ్రెస్ ధరించి నడుము అందాలను ఆరబోసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా హాటెస్ట్ క్యూన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు