Shruti Haasan: హాట్ అందాలతో రెచ్చిపోయిన శృతిహాసన్

Shruti Haasan: దక్షిణ భారత చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. పుట్టగొడుగుల్లా హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. ఎక్కడ చూసినా హీరోయిన్ల హవా కనిపిస్తోంది. హీరోల కంటే హీరోయిన్ లే ఎక్కువగా మెరుస్తున్నారు. కొంచెం టాలెంట్ ప్రూఫ్ చేసుకుంటే చాలు… ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అయితే మన దక్షిణ భారతదేశ ఇండస్ట్రీలో వారసత్వాన్ని అందిపుచ్చుకొని వచ్చిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది హీరోయిన్లు చాలా కష్టపడి కూడా పైకి వచ్చారు. అయితే వారసత్వాన్ని అందిపుచ్చుకుని… రాణిస్తున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు.

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన తండ్రి కమల్ హాసన్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో వరుస హిట్లు అందుకుంటుంది హీరోయిన్ శృతిహాసన్. సమంత, రష్మిక మందన, కాజల్ లాంటి హీరోయిన్లకు ఛాన్సులు దక్కకుండా చేస్తోంది దక్షిణ హీరోయిన్ శృతిహాసన్. స్పెషల్ గా చెప్పాలంటే తెలుగు, తమిళ అలాగే హిందీ భాషల్లో నటించి పాపులారిటీని తెచ్చుకుంది కమహాసన్ కూతురు. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి తెలుగులో బాగా పాపులారిటీ తెచ్చుకుంది హీరోయిన్ శృతిహాసన్.

ఆ తర్వాత మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సినిమాలో కూడా నటించి బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ శృతిహాసన్. క్రాక్, వీరసింహారెడ్డి లాంటి బంపర్ హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సలార్ లో కూడా నటించింది. ఇలా హీరోయిన్ శృతిహాసన్ కు వరుసగా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. అటు తన పర్సనల్ లైఫ్ ను కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. అయితే అప్పట్లో లండన్ కు చెందిన ఓ నటుడితో కొన్నాళ్లు డేటింగ్ చేసింది శృతిహాసన్. అయితే అతనితో ఎక్కువ రోజులు ఈమె ప్రేమాయణం సాగలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు శాంతను హజారికాకు దగ్గర అయింది.

- Advertisement -

కరోనా టైములో ఇద్దరూ కలిసి ఒకే అపార్ట్మెంట్ షిఫ్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడుతూ వచ్చారు. ఈమధ్య ఇద్దరి మధ్య అభిప్రాయ వేదాలు వచ్చినట్లు ఉన్నాయి. దీంతో శృతిహాసన్ అతనికి దూరమైనట్టు కథనాలు వస్తున్నాయి. అటు శాంతను కూడా శృతిహాసన్ ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అయితే శృతిహాసన్ చీరలో చాలా కొత్తగా కనిపించింది. ఎక్స్పోజింగ్ లేకుండా సింపుల్ గా ఉంది. ఈమెని ఇలా చూస్తుంటే చాలా సింపుల్ గా అసలు శృతిహాసనేనా అనేటట్లు ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు