Shruti Hassan: నువ్వు వర్జిన్‌వా..? అన్న నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే కౌంటర్

సోషల్ మీడియాలో చాలా మంది నటీనటులు యాక్టీవ్ గా ఉంటారు. అభిమానులతో ఇంట్రాక్ట్ అయి.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఇలాంటి వాటిల్లో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ముందు ఉంటుంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో లైవ్ నిర్వహించి, తన అభిమానులతో డైరెక్ట్ గా మాట్లాడుతుంది. శ్రుతి హాజన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లతో “ఆస్క్ మీ ఎవ్రీథింగ్” అనే సెషన్ నిర్వహించింది. అయితే ఇందులో నెటిజన్స్ అందరూ కూడా తిక్క ప్రశ్నలు అడిగారు

నెటిజన్ల నుంచి తిక్క ప్రశ్నలు వచ్చినా, శ్రుతి హాసన్ కూల్ గా సమాధానం ఇచ్చింది. మరి కొన్ని ప్రశ్నలకు అదిరిపోయే విధంగా కౌంటర్ ఇస్తూ ఆన్సర్ చేసింది. ఈ ఆస్క్ మీ ఎవ్రీథింగ్ లో ఓ నెటిజన్… “నువ్వు నీ యూ*న్ స్మెల్ చూసుకున్నావా… స్నానం చేసేటప్పుడు పోస్తావా… మిస్టేక్ లో ఎప్పుడైనా చెయ్ మీద పోసుకున్నావా” అంటూ నీచంగా ప్రశ్నలు వేశాడు. దీనికి శ్రుతి కూల్ గా.. “స్నానం చేసేటప్పుడే పోస్తాను… చేతి మీద ఎప్పుడు పడనివ్వలేదని, స్మెల్ కూడా ఎప్పుడూ చూడలేదు” అంటూ సమాధానం చెప్పింది. మరో నెటిజన్… నీ గుండె ఏ కలర్ లో ఉంటుంది.. బ్లాక్ కలర్ లోనా అని మరో ప్రశ్న వేశాడు. దీనికి సమాధానంగా పింక్ కలర్ లో ఉంటుందేమో అని శ్రుతి సెటైర్ వేసింది. అలాగే మరి కొంత మంది నెటిజన్లు తమతో డేటింగ్ కు వస్తవా అని కామెంట్ చేశారు. దీనికి తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ ఆన్సర్ ఇచ్చింది.

అలాగే మరో నెటిజన్ చాట్ చేస్తూ.. “శ్రుతి నువ్వు వర్జిన్‌వా..?” అని అడిగాడు. దీనికి “నువ్వు ముందు వర్జిన్ స్పెల్లింగ్ సరిగ్గా రాయడం నేర్చుకో..” అంటూ శ్రుతి హాసన్ ఘాటుగా రిప్లే ఇచ్చింది. కాగా ఈ లైవ్ సెషన్ పై అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. “ఆస్క్ మీ ఎవ్రీథింగ్ అంటే.. ఇలాంటి ప్రశ్నలే వస్తాయని” అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు