Shruti Hassan: శృతిహాసన్ జీవితంలో తల్లి కాలేదా.. కారణం..?

Shruti Hassan.. టాలీవుడ్ , కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ శృతిహాసన్.. స్టార్ హీరో కమలహాసన్ కూతురు అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ అందుకుంది. ముఖ్యంగా ఎంతోమంది స్టార్ హీరోలకు సక్సెస్ ను తీసుకువచ్చేలా చేసింది.. దీంతో లక్కీ హీరోయిన్గా కూడా మారిపోయింది శృతిహాసన్. అయితే శృతిహాసన్ సినిమాలలో కంటే ఎక్కువగా లవ్ బ్రేకప్ రూమర్స్ వల్లే మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో బ్రేకప్..

గత కొన్నేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.. అయితే ఇటీవల మనస్పర్ధలు రావడంతో మళ్లీ అతనికి బ్రేకప్ చెప్పి ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరిగా శృతిహాసన్ సలార్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తను గత కొంతకాలం నుంచి ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేసింది.. ఆ సమస్యనే PPOS అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. అయితే తను..తన మొదటి పీరియడ్ నుంచి ఈ సమస్యతో పోరాడుతూనే ఉన్నానని తెలిపింది శృతిహాసన్.

ఆ సమస్య వల్ల కొన్ని కోట్ల నష్టం కలిగిందని ఆవేదన..

అలాగే బ్యాడ్ పీరియడ్ సమయంలో తను ఎలాంటి పని అయినా సరిగ్గా చేయలేనని ఈ కారణంగానే ఎన్నో విషయాలను కోల్పోవలసి వస్తోంది అంటూ శృతిహాసన్ తెలియజేసింది. ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయల ఖర్చులతో డైరెక్టర్లు తన కాల్ సీట్ల కోసం వచ్చినా.. తర్వాత ఇలాంటి పీరియడ్ సమస్యతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పలేక చాలా బాధలను కూడా భరించాల్సి వచ్చిందంటూ.. ఆ సమయంలోనే సినిమా షూటింగ్లను కూడా పూర్తి చేయవలసి వచ్చిందని తెలుపుతోంది శృతిహాసన్. ఇలాంటి ఎంతో నొప్పితో కామెడీ సన్నివేశాలలో నటించడమే కాకుండా పాటలకు కూడా డాన్సులు వేశానని తెలియజేసింది.

- Advertisement -

పిల్లలు కూడా పుట్టాలని బాధపడుతున్న శృతిహాసన్..

Shruti Hassan: Shruti Hassan is not a mother in life.. Reason..?
Shruti Hassan: Shruti Hassan is not a mother in life.. Reason..?

వాస్తవానికి ఇలాంటి సమస్య చాలా మంది మహిళలలో కనిపించదు..కేవలం PSOD ఉన్న మహిళలకు మాత్రమే ఉంటుందని దీనివల్ల మహిళలకు పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదని తెలిపారని తెలుపుతోంది శృతిహాసన్.. దీంతో ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని ఎమోషనల్ గా మాట్లాడింది శృతిహాసన్. ప్రస్తుతం శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు చాలా ఎమోషనల్ తో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కొంతమంది ఫ్యాన్స్ మాత్రం శృతిహాసన్ కి వివాహమైనా పిల్లలు పుట్టే అవకాశం లేదా అంటూ చాలా ఆందోళన పడుతున్నారు.. మోత్తానికైతే శృతి హాసన్ చేసిన కామెంట్స్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శృతి హాసన్ సినిమాలు..

శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ .. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ సక్సెస్ కాలేదు. గబ్బర్ సింగ్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శృతిహాసన్ ఆ తర్వాత వాళ్ళు చిత్రాలు చేస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు