RGV : సింగిల్ హ్యాండ్‌తో ఇండస్ట్రీ మొత్తం మార్చేశాడు… వర్మపై బాలీవుడ్ స్టార్ పొగడ్తలు

RGV: తెలుగులో ఎన్నో కాంట్రివర్షియల్ కామెంట్స్ కి క్యారఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కెరీర్ తొలి రోజుల్లో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించిన ఈ డైరెక్టర్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడు అంతే నెగెటివిటీని కూడా సంపాదించుకున్నాడు.

అయితే టాలీవుడ్ వదిలి కొద్దిగా సంవత్సరాలు బాలీవుడ్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ వర్మ బాలీవుడ్ తల రాతలను మార్చే ఎన్నో కల్ట్ సినిమాలను అందించారు. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఆర్జీవి పై పలు ఆసక్తి కరం కామెంట్స్ చేశారు.

Single-handedly changed the entire industry
Single-handedly changed the entire industry

ముంబై ఇండస్ట్రీను ఒక నార్త్ ఇండియన్ లేదా, లోకల్ గా ఉన్న వాళ్లు ఎవ్వరూ మార్చలేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన రామ్గోపాల్వర్మ అనే వ్యక్తి బాలీవుడ్ ను సింగల్ హ్యాండ్ తో చేంజ్ చేశాడు.. అంటూ కామెంట్స్ చేశారు. అతను ఎవరికీ భయపడను, ఇప్పటికీ అంటూ తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు