Sonakshi Sinha: పెళ్ళై పట్టుమని 10 రోజులు కాలేదు. అప్పుడే ప్రెగ్నెంటా..?

Sonakshi Sinha.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇటీవలే జూన్ 23వ తేదీన తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. నేటికి వీరి వివాహం జరిగి కేవలం 5 రోజులు మాత్రమే అవుతోంది.అందుకే వీరి వివాహానికి సంబంధించిన రిసెప్షన్ ఫోటోలు అలాగే వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇంతలోనే వీరిద్దరూ కోకిలా బెన్ హాస్పిటల్ నుండి బయటకు రావడం అందరిలో పలు రకాల ఊహాగానాలకు దారితీస్తోందని చెప్పవచ్చు. ఈ విషయం చూసిన చాలామంది సోనాక్షి సిన్హా గర్భం దాల్చిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత ఆదివారం పెళ్లి చేసుకున్న ఈ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ ఇద్దరు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ లో ఐదవ రోజు కనిపించడంతో.. పెళ్లి జరిగి పట్టుమని పది రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఈమె గర్భవతి అయ్యిందా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లయిన ఐదు రోజులకే ఎందుకు ఈ కొత్తజంట ఆసుపత్రికి వెళ్ళిందో అర్థం కాలేదు.. కానీ ఇలా పెళ్లయిన కొన్ని రోజులకే హాస్పిటల్లో కనిపించేసరికి.. పెళ్లికి ముందే ఈమె ప్రెగ్నెంట్ అయి ఉంటుందనే కామెంట్లు సోషల్ మీడియాలు తెగ వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం..

అప్పుడే సోనాక్షి సిన్హా ప్రెగ్నెంటా..

Sonakshi Sinha: It's not been 10 days since they got married. Just get pregnant..?
Sonakshi Sinha: It’s not been 10 days since they got married. Just get pregnant..?

ఇదిలా ఉండగా ఇప్పటికే చాలామంది నటీమణులు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చి.. ఆ తర్వాత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ జాబితాలోకి సోనాక్షి సిన్హా కూడా చేరుతుందేమోనని తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.. ఇకపోతే తాజాగా వీరి గర్భం గురించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఈ పెళ్లి సోనాక్షి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదా..

ఇకపోతే వీరి పెళ్లి గురించి అటు బాలీవుడ్ లో కూడా జోరుగా చర్చలు జరిగాయి.. ఒక హిందూ నటి .. ముస్లిం నటుడిని వివాహం చేసుకోవడంపై పలు రకాల విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే శత్రుజ్ఞ సిన్హా , పూనం సిన్హా దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు కాగా .. వారిలో లవ్ – కుష్ కవల సోదరులైతే.. సోనాక్షి సిన్హా ఒక్కగానొక్క కూతురు.. మరొకవైపు సోనాక్షి పెళ్లికి ఈమె సోదరులు లవ్ – కుష్ కూడా రాలేదనే చర్చ సాగింది. అంతేకాదు ముస్లిం అతడిని వివాహం చేసుకోవడంపై ఆ కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. అందుకే అందులో పాల్గొనలేదని తెలుస్తోంది.. ఒకవేళ పాల్గొని ఉండి ఉంటే వారి ఫోటోలు వీడియోలు ఎక్కడ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు సోనాక్షి సిన్హా తన చిరకాల ముస్లిం ప్రియుడైన జహీర్ ఇక్బాల్ తో దాదాపు 7 సంవత్సరాల పాటు రిలేషన్ లో ఉంది.. ఆమె కుటుంబాన్ని కూడా ఎదిరించి వివాహం చేసుకున్నట్లు సమాచారం.. ఇకపోతే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

- Advertisement -

పెళ్లికి ముందే గర్భం దాల్చిన బాలీవుడ్ నటీమణులు..

ఇకపోతే ఇప్పటికే పెళ్లికి ముందే అలియా భట్ , శ్రీదేవి, నేహా దుపియా, మహిమా చౌదరి , నీనాగుప్త, నటి సారిక, నటి దియా మీర్జా, అమృత అరోరా, కొంకన్ సేన్ శర్మ , నటాషా స్టాంకోవిక్ తో సహా పలువురు బాలీవుడ్ నటీమణులు పెళ్లికి ముందే గర్భం దాల్చి… పెళ్లి తర్వాత కొన్ని నెలలకి తల్లులు అయ్యారు.. ఇక ఈ జాబితాలోకి సోనాక్షి కూడా చేరుతుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు