SreeLeela.. ప్రముఖ కన్నడ బ్యూటీ శ్రీ లీలా తన అంద చందాలతో భారీ అదృష్టాన్ని.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంటనే సొంతం చేసుకుందని చెప్పవచ్చు.. అయితే అదృష్టాన్ని ఆమె ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలే దీనికి ప్రధాన కారణం అని చెప్పాలి.. గత ఏడాది ఈమె నటించిన సినిమాలు గ్యాప్ లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దాడి చేశాయి.. అంతే రేంజ్ లో అవన్నీ డిజాస్టర్ గా నిలవడం గమనార్హం. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.. స్టార్ హీరో రవితేజకు జోడిగా ధమాకా సినిమాలో అవకాశం లభించింది. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేయడంతో దర్శక నిర్మాతలు అందరూ హీరోయిన్ శ్రీ లీల వెంట పడ్డారు.
శ్రీ లీల కెరియర్..
శ్రీ లీల ఉంటే సినిమా హిట్ అని దర్శకనిర్మాతలు కూడా ఫిక్స్ అయ్యారు.. దీంతో ఈమె క్రేజ్ మొత్తం ఒక్కసారిగా పెరిగిపోయింది.. ఈ క్రమంలోనే ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సైన్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే అన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇకపోతే మరోవైపు భగవంత్ కేసరి , గుంటూరు కారం సినిమాలు హిట్ అయ్యాయి.. కానీ అనుకున్నంత స్థాయిలో ఈమెకు ఇమేజ్ లభించలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో మాత్రమే ఈమె నటిస్తోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఇప్పుడే పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తెలుగులో భారీగా సత్తా చాటిన ఈమె.. తమిళంలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. అయితే గత కొంతకాలంగా ఈమె హవా తగ్గిందని చెప్పాలి.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈమె చేస్తున్న సినిమాలు బొక్క బోర్ల పడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై దృష్టి పెట్టింది.
శారీలో అందాలు వొలకబోస్తున్న శ్రీలీల…
ఇక అందులో భాగంగానే అందాలు వలకబోస్తూ గ్లామర్ ట్రీట్ అందిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఆఫర్ల కోసం ఇలా చేస్తోందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈమె అందాల ఆరబోత చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. స్కై బ్లూ నెట్టెడ్ సారీ పై స్కై బ్లూ, అండ్ క్రీం కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వేసిన చీరను ఈమె కట్టుకుంది.. ఇక చీర కట్టుకున్నా..కట్టుకోన్నట్టే ఉంది అని చెప్పవచ్చు.. పూర్తిగా నెట్టెడ్ చీర కావడంతో ఈమె అందాలు సైతం ఒక్కసారిగా హాట్ బాంబులా పేలిపోతున్నాయి.. కుర్రాల హృదయాలు కొల్లగొడుతున్న ఈమె తన అందచందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు.. ఏది ఏమైనా నెట్టెడ్ చీరలో అందాలన్నింటినీ వలకబోస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది శ్రీ లీల.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా నెట్టెడ్ శారీలో అందాలు వలకబోస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది ఈ చిన్నది.
View this post on Instagram