Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ.. రెచ్చిపోయిన హాట్‌ యాంకర్‌

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించింది ఈ బ్యూటీ. పటాస్ షోలో తన అదిరిపోయే పంచులతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించేది. తన అద్భుతమైన యాంకరింగ్, అందంతో సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది ఈ బ్యూటీ. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు షోలు చేసేది. అంతేకాకుండా శ్రీముఖి ఓ యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తోంది.

శ్రీముఖి తెలంగాణ అమ్మాయి. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో పుట్టింది. అక్కడే పెరిగింది. తన చదువు అంతా పూర్తి అయిన తర్వాత సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ముఖ్యంగా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి పటాస్, అదుర్స్, సూపర్ సింగర్ 9 వంటి షోలలో యాంకర్ గా చేసి విపరీతమైన గుర్తింపును తెచ్చుకుంది. బుల్లితెరపైనే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించాలనే ఈమె ఆశతో 2019లో జులాయి సినిమాలో అల్లు అర్జున్ కు చెల్లెలి పాత్రలో కనిపించింది.

Sreemukhi in a fusion langa voni

తన నటనని చూసిన దర్శక నిర్మాతలు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఓవైపు సినిమాలు, షోలు అనే తేడా లేకుండా ఎప్పుడూ బిజీ ఆర్టిస్ట్ గా ఉంటుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ చూపరులకు కనువిందు చేస్తుంది ఈ బ్యూటీ. శ్రీముఖికి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీముఖి తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో తన నడుము అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన శ్రీముఖి అభిమానులు చాలా హాట్ గా ఉన్నావని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు