Star Heroine: ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. అబ్బాయిల బోల్డ్ బ్యూటీ..!

Star Heroine.. కష్టపడాలి..ప్రతిభ ఉండాలి.. అందానికి తగ్గ ఇమేజ్ ఉండాలి.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో అవకాశాలకు కొదవే ఉండదు. అందుకే ఎంతోమంది ఏదో ఒక చిన్న పాత్రలో అయినా సరే వెండితెరపై కనిపిస్తే చాలు అని అడుగుపెడుతూ ఉంటారు.. ఈ క్రమంలోనే కొంతమంది చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు పరిచయం అవుతారు. అయితే అవే వారిని అనుకోకుండా స్టార్ సెలబ్రిటీలుగా మారుస్తూ ఉంటాయి. మరి కొంతమంది ఇండస్ట్రీలోకి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అడుగుపెడితే.. ఆ అదృష్టమే వారిని ఓవర్ నైట్ స్టార్స్ గా మార్చేస్తూ ఉంటుంది.

Star Heroine: Do you remember who this girl is.. Bold beauty of boys..!
Star Heroine: Do you remember who this girl is.. Bold beauty of boys..!

ఈ చిన్నారి ఎవరో తెలుసా..

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి, అతి తక్కువ కాలంలోనే స్టార్ సెలబ్రిటీ హోదాను దక్కించుకున్న ఎంతోమంది సెలెబ్రిటీలు వెండితెరపై అడుగు పెట్టకముందే షార్ట్ ఫిలిమ్స్ , సోషల్ మీడియా, బుల్లితెర ద్వారా పాపులారిటీ సొంతం చేసుకొని, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలా ఇండస్ట్రీలోకి రాకముందు చాలామంది సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సంపాదించుకున్న వారే. అలా సోషల్ మీడియాలో తమ చిన్ననాటి ఫోటోలను కూడా షేర్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పైన కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఎవరో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

అబ్బాయిల కలల రాకుమారి..

ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ రేంజిలో మంచి క్రేజ్ అందుకుంది.. సోషల్ మీడియా యూజర్స్ అయితే ఈ చిన్నారిని ఇట్టే గుర్తుపట్టేస్తారు. అమ్మతో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఒక హీరోయిన్ మాత్రమే కాదు అబ్బాయిల బోల్డ్ డ్రీమ్ గర్ల్ కూడా.. ఈమె ఒక చిత్రంలో ఏకంగా నగ్నంగా నటించి అందరినీ ఆకట్టుకుంది.. ఈమె ఎవరో కాదు బ్రిగిడా సాగా. సోషల్ మీడియా యూజర్స్ లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈమె మొదట బుల్లితెరపై అడుగులు వేసింది. ఆ తర్వాత వెండితెరపై విశాల్ హీరోగా నటించిన అయోగ్య అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇరవిన్ నిజాల్ అనే చిత్రంలో కూడా నటించి.. ఇందులో నగ్నంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఇందులో చిలకమ్మ పాత్ర పోషించిన ఈమెకు పార్తీబన్ అవకాశం ఇచ్చారు. ఆయన పైన ఉన్న గౌరవంతోనే ఈ సినిమాలో నగ్నంగా నటించానని గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేసింది బ్రిగిడా.

- Advertisement -

బ్రిగిడా సాగా చిన్నప్పటి ఫోటోలు వైరల్..

ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన అమ్మతో ఉన్న చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు నగ్నంగా కనిపిస్తున్న ఈ బ్యూటీ అప్పుడు ఎంత క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా గతంలో తమ చిన్ననాటి ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా ఫోటోలను చూపిస్తున్నారు. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ముద్దుగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by BRIGIDA SAGA (@brigida_saga)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు