Ileana: ఆఫర్ల కోసం డైరెక్టర్లు కాళ్లు పట్టుకుంటున్న స్టార్ హీరోయిన్.. ఒక్క ఛాన్స్ అంటూ రిక్వెస్ట్..!

Ileana: దేవదాసు చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అనంతరం వచ్చిన మహేష్.. పోకిరి చిత్రంతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

అయితే 2018 లో వచ్చిన.. అమర్ అక్బర్ ఆంటోనీ.. చిత్రం తరువాత మరో సినిమా చేయలేదు. అంతేకాదు పెళ్లి కాకుండా పిల్లాడిని కని షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనికోసం గ్లామర్ డోస్ పెంచి నెట్టింట‌ అందాల జాతర షురూ చేసింది ఈ బ్యూటీ.

Star heroine who is holding the legs of directors for offers
Star heroine who is holding the legs of directors for offers

మత్తెక్కించే డ్రెస్సులు ధరించి కిరాక్ ఫోటోలు దిగుతుంది. అంతేకాకుండా మూవీ ఆఫర్స్ కోసం డైరెక్టర్ల కాళ్ళను సైతం పట్టుకుంటుందట ఇలియానా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మరోసారి నా టాలెంట్ నిరూపించుకుంటాను..అంటూ బ్రతిమాలుకుంటుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు